పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శతావ ధా న సారము: ఉత్తరార్థము

131


క|| శ్రీమత్తితురుపతివేంకటేట నామక కవివశ్యులార నతులొసఁగి భవ త్క్షేమంబు
గోరు చెప్పుడుమామక వాంఛిత ముగుఱించి మనవి యొనర్తున్ | 1||

క ||: అష్టావ ధానములసంతుష్టులఁ గావించి విబుధ ధూర్వహులను సం |
తుష్టుల గావించి బిబుధ ధూర్వహులను సం హృష్ణాత్ములఁ జేయుచును విశిష్ఠు
లశాస్త్రాధర్మములను జేతురు సభలన్. ||2||

శా॥ విబుధ గ్రామణులార మీకవిత యీవిశ్వంభరా సంస్థలిన్
శ్రవణానంద మొసంగునంచు విబుధుల్ శ్లాఘింపగా వింటినా |
భువ నా తీత మహాక విత్వమును సద్బుద్ధిన్విలో కింతునా
శ్రవణానంద సమాఖ్య కోశమునునిస్సందేహు లైపంపరే! 3||

చ|| మనవిని బద్యరూపముగ మానుగ వ్రాయుట లెల్ల మికృపన్
గసుటెగాని మన్మనముగర్వ యుతంబయి కాదు చూడఁగా '
మనుజవరేణ్యులార తనుమచ్చిక తోడుతఁ బెంచినట్టి
యా సవచరమైన సచ్ఛుకము గాగులరక్ష కుదృప్తుఁ జేయదే॥

సత్తెనపల్లి 5-6-1907

ఇట్లు సుజనవి యఁడు, భండారం ఆంజనేయ శాస్త్రీ,

శ్లో॥ ఆ శేషరత్నాకర సప్త కీతలే భవద్యశో యేన సరస్ఫు కృతం | శతావ
ధాన ప్రభవ ప్రగల్భ తాం ప్రవక్తనుర్హింతి సుధీజునాశ్చ నే || ౧॥ శ్లో|| తావదేవభన తాము
పకండే పాండునందన జయాహ్వయకోళ. | ప్రేష్య తాంసచ మనిషివరైయోన్ సత్వ
రంకరుణయంక్త మన స్కై || 2 || శ్లో : మస్యేఽ - తిభర్మనను ధాధర నాయకంతం భాగ్యంమ మేతిచమహాధన మార్యవర్యా ||శ్లో||కాహిదోష, సహి తాశ్చత దాభ వద్భిస్సోడన్య మేనకవితా వనితో నునో జైః ||3|

|


నా డెండ్ల. 11-11-01.

ఇట్లు బుధజనవి ధేయుఁడు, రామడుగు సీతారామశా స్త్రి

సీ॥! శ్రీకరం బైన హృషీ కేశకారుణ్య మెవ్వారియందుండు నివ్వసుధను క్షీరపా రావార ధీరప్రియదుహిత యేవ్వారియిండ్లకు నేగియు౦డె | రాజీనభవప్రియ 'రాజీన "" లోచన యెవ్వారి వాక్ స్థాన మేగుదెంచె శశధర శేఖర సరసీ భవదళాక్షియెవరికిదర్శన బిచ్చుచుండె ||

గీ||సకలపండిత సభల వీసమయినభయములను లేక శతవధానములను నెవ్వరాదరింతురో అట్టి మీరల మనంబునందు గొనియాడుచుందునే నెందు భక్తి ||1||

కం॥ మురహర పురహరులిరువురు సరసంబగు సఖ్య మెపుడు సలి పెడి వారల్ | తిరుపతి వెంకటకవులన ధరలోనిఖ్యాతిగనిరి తద్విధమనఁగన్|| 2 ||

క ||మును మారుసు నాటకముగ!నొనరించిన గ్రంథములను నోకకోళంబున్" | జనుఁబంప బాలరామాయణమును జూడంగ చెందమందుత్సుకమౌ|| 3||

ఇట్లు విధేయుఁడు,
శనగ నరఫు నరసింహయ్య, . ఇను మెళ్ల,

                                                          అష్టావధాని</poem>