పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

ఉత్త ర మలు


కం || శ్రీవరుఁడు కఱినొడలవాఁ! డే వేల్పులబువ్వ గోరఁ డే సమయంబున్ |
రావక్కి గుఱుతు డయ్యము | సేవలుపచరించుమీకుఁ జేయఁశుభంబుల్ ||1||

ఉ॥ రిక్కలఱేడు గాములకు "ఱేడునుగన్ గవయై చెలంగు నా
పక్కుల ఱేని నెక్కు కయిపాఱులటంచును వేల్పుదంటలం|
చుక్కులటంచు సంతసము నొప్పగు డెందము చేతఁగాచు మి|
న్ముక్కున నెప్పుడేనుగొని యాడెదగావరె కావరేతగన్|| 2 ||

చ|| వెలుతురు మిమ్ముఁజూచి కవివీరులు మీరలు-సిరేనియున్"!
పఱతురు సంస్కృతాంధ్రముల బాగుగఁ జెప్పెడీవారలన్న మా
సరియగువార లెంత మిను స్వారమునన్ దలపోతు నెప్పుడున్ |
దిరుపతి వెంక కే శ్వముల ధీరుల, మీ పదము ల్భజిం చెదన్ || 3|

క || జవగలమీకవనముతోనిపముపగతు తేజలు పరుగెత్తవు వినఁగన్ |
జెవులకుఁబందున చేయును. శ్రవణానంచంబుపంపఁజనుఁబొత్త మ్మున్ " ||4||

ఇట్లు విధేయుండు.
నట్టెముసం నరసింహయ్య,



శా||శ్రీ రాకాశశి శేఖ రాంకగత గౌరీ సంతత ధ్యానశ్లో !
భారాజాఖ్య ముకుందపాదయుగళ స్రపోత్త మాంగార్యులన్
|మారాకారసమానరూప మసుజామర్త్యాదిసుసేవ్యులన్ |
నీ రేజాన్యులని మ్ములన్ మనములో నే సెప్డు ధ్యానించెదన్ || 1 ||

ముసువివేకుల్ తమవాసమే తెలియక శోధించి మీచూడ్కికిన్ |
భువనంబెల్లను జర్చనేయుచుమిమున్ భూషించుటల్ విన్ననా ,
శ్రవణద్వంద్వము సంతసించెను మదిన్రమ్యంబుగా వేఁడితిన్
శ్రవణానందమటన్న పొత్తము కృపన్ జర్చించి పంపించరే ||3


అయ్యా మీకుపద్య ముఖంబున వ్రాయ లోకంబున నెవ్వరు సమర్థులు. ఆయి నను ధాత: రాష్ట్రంబుపగిది భవాదృశులగు సుకవులు తప్పులఁజూచక నొప్పులనే గ్ర హింతురుగదా! ఇంకొక మనవి మీయిరువురి గ్రామంబులును తెలగాణ్యులో లేక ప ల్నాడో మీరెవ్వరివద్ద విద్య చదివినదియు యేశాస్త్రంబులు చదివినదియం మీకింత. శుధారాకవిత్వము లభించుట, యేయుపాసవల్లనయినదియు వినగోరెద - మిమ్ముఁజూడని చ్ఛగలగావారు మిజన్మకర్మప్రభామ్ముల నొక కాగితముపై లిఖించి మీరు నాకు పంపించేడ గ్రంథములో పెట్టి పంపిన యెడల నది నావంటి సామాన్యులకు విదర్శనంబతిదుర్లభంబు గాన సదియైన దేవతార్చనా పేటిక యందుంచి పూజించఁగలను.

ఇట్లు తమవి ధేయుఁడు, పమికి 'వెంకటప్పయ్య, ఇను మెళ్ల,