పుట:Sarada Lekhalu Vol 1.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

آیت శారద లేఖ లు 59 శివకంచిలో స్వామి ఏకామనాధుడు ఆయన దేవేరి కామాకీ, దేవి. దశమినాటి రాత్రి ఎనిమిది గంటలకు మేము కంజీవర మేగునప్పటికి ఏకామేశ్వరుని యాలయములో గొప్ప -- యుత్సవము జరుగుచుండెను. వెంటనే యాస్వామి దర్శనము సేయు నేగితిమి. వెలలేని యాభరణములతో నలంకృత్నులైన ss ఏకామనాధులు మాక$్కడ ప్రత్యకమైరి. ఆదివ్వమూరుల కన్నారగాంచి చేతులార నమస్కరించి మన సార సేవించి హృష్ణచిత్తులమైతిమి. ఆ దేవాలయముందే నాకొక మిత్రురాలు గన్పడెను. ఆమె పుట్టిల్లాయూరని యొeుగుదును గాని యూమె నప్పడు చూడగల్లుదునని మాత్రము - తలంపలేదు. దైవికముగనే యట్టి భాగ్యము గలిగెను. ఆమె మమ్మ పేమతో తన యింటికి దోడ్కొని ಎಲ್ಲಿ K6Se) సౌకర్యముల గూర్చి సత్క_రించెను. ఎeుక పిడికెడు ధనమ"ని సామ్యమందు రిదియే కాబోలునని యనుకొంటిని. నాడు లేచి ప్రాతఃకృత్యములను దీర్చుకొని సర్వతీర్థమను పుష్కరణిలో న్నాననుగావించి కచ్చపేశ్వర యేకామేశ్వర sਕੋ3 యాలయముల క్షేx ఆయా దేవతల చర్శించి e3o డూ రేగవచ్చిన స్వాములందesను దర్శించి రెండు గంటలకు విష్ణుకంచికి వెళ్ళి తిమి. మేము వెళ్లునప్పటికి వరదరాజస్వామి వారికి తిరుమంజనము (స్నానము) జరుగుచుండెను. బిందెలతో కుమ్మరించెడు పాలధారలు శిరస్సునుండి ధణభణ పడుచుండ సాల్వగ మునిగియున్న స్వామిని దర్శించితిమి, ఆటనుండి " అమ్మవారి యాలములోని కేగుచుండ నెగాక్షసూల స్థాగొందబ్ర9ు