పుట:Sarada Lekhalu Vol 1.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ہے۔ 34. భౌర ద లేఖ లు పోయినను పోక నిలచినదొక్క యభిమానము. ఆయభిమాన ముచేత నెట్టి నీచమునకు పాలు వడ లేక నెవరియింటికిని တ္တ၄rဗ် ညိ§ ́ యిూ విధముగా దుఃఖపడుచున్నాను. నా పెనిమిటి బొత్తిగా కనపడకుండపోయి రెండేండ్లయినది. మరల ఆయన జాడ తెలియలేదు. బైరాగులలో కలిసెనని కొందఱును, స్వాముల వారిలో తిరుగుచుండెనని 'ందeును, సర్క_సుకంపెనిలో చేరె నని కొందe9ును, చెప్పచున్నారు. ఎంతవeుక నిజమో తెలి యదు. పదిరోజులనాడు తిరుపతిలో చూచితిమని మావూరిలో తిరుపతియాత్రకు వెళ్ళివచ్చిన వారొకరు చెప్ప నీవంటి తల్లివద్ద నాల్గురూపాయలు తీసికొని యిట్లపరుగెత్తి వచ్చినాను. తిరు పతిలో కన్పడలేదు. కాళహస్తిలో గన్పడలేదు. మరల వెళ్ళి పోవుచున్నాను. కావలివద్ద పల్లెలో వూ చెల్లెలున్నది. దాని "పెనిమిటి కక్కడ పదె దురూపాయల మేమ్లరీ పని. వారికే పొట్ల ).Θ )8 حC గడవకున్నది. నాకేమి పెట్టగలరు ? సెప్టెదరే యనుకొనును. యేమని వారింట నుందును? ఉండక నెక్కడకు నెళ్లను ఆశ్ర యము లేని శ్రీఁగవ లై? అనునప్పటికి ఆమెకు కన్నులనిండ నీళ్ళు వచ్చినవి. దుఃఖభారముచే మాట్రూడజ లక్ష తలవంచుకోగొనినది. ఆమె స్థితి బూచుటచే ఆ బండిలోనున్న మూ క్రిందeఅస్త3^గూడ కన్నులనీళ్ళ క్రమ్మినవి. కొంతసేపందఆము పరస్పరాలాప ములు లేక నిన్వెలని చెందినట్లుండిపోతిమి. అప్పడామె దుఃఖము నుపశమింపఁజేసికొని కన్నీటిని పై cటచెఱగుచే తుడుచుకొని నాపాడుచరిత్ర విూకు చెప్పదగినది కాదు. విూ సం و تکچ (بع గోప ప్రపూర్ణ చిత్తములు నాకష్టగాథ నాలించుటచే $°8ܐܸܨ