పుట:Sarada Lekhalu Vol 1.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

تیسی 16 శారద లేఖ లు కానీ యుండును. కాని యా దువ్వెనకే యొక రూపాయ వెల చేయు పనితనము చేయగల నిపుణులున్నారని వింటిని, "కాని యా పనితన మరయు వారెవ్వరు? విదేశములనుండి దిగుమతియైన యా దువ్వెనల నిగనిగలరసి మోహపడువా రేగాని మానుతో చేయcబడిన యూ మేలి దువ్వెనల జూచి మెచ్చువారెవ్వరు? చెక్క దువ్వెనయా! ధీ ఖీ, ఎంత యవమానము. తలలో బెట్ట గనే పుటుకు పుటుకున పండ్లు రాలుచున్ననుసరే, తెల దూరక పోయిననుసరే, మేలు రాక్ష పోయిననుసరే, చాలును. మొe9ుగే మన కన్నులలో కంపకొట్టుచున్నది. దువ్వె Θ.) మెeుఁగున్న నలకు మెeుగు,గాజులకు మెeుగు, గుడ్డలకు మెఱుగు, మొగ ములకు మెe9ుగు! అన్నిటను మెe9ుగే నవనాగరికులకు కావల సినది. ఈ విదేశపు మెఱుఁగులు మన మెఱుగును రూపు వూపుచున్ననను మెeమెe యొక్క_రికిని లేదు. అది యట్లుండె; మిత్రమా! నే నొక్క మేలు బడసితిని. స్వదేశపు వస్త్రము లతోఁ బాటు స్వదేశపు గాజులనుxూడ ధరింతునని వ్రతముపూ నితినని నీకుఁ దెలియునుగదా! ఆ గాజు గాక్ష మా బ్రు దొరక్రియు S క్రమాయ దొరక్షక్షయు నేపడిన శ్రమ వర్ణనాతీతము, ఈ గాజులు లభ్యపడక ಏಟ್ಗೆ చేతులతోగోనుండ, 7Y 239 e OJO మానివై చితినని పెద్ద వారలపోరు. అయ్యో! స్వదేశీగాజులు లభింపక పోయెు. చూచి చూచి విదేశపు గాజులెట్లుధరింతునని నాకుచింత, ఈ స్థితియం దొకానొకప్పడుగాజుల గూర్చిన దీక్ష మిక్కిలియవిచార్యముగ wr حمد