పుట:Sarada Lekhalu Vol 1.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

V দুষ্ট - ঠ <ৈ € $p ৩৩ 15 తన కెట్లు తెలియును? కాన గురుకొరకు కన్నప్ప నిశ్శంకము గా తన చెప్పకాలినెత్తి స్వామికంటిపై నిడి చేతనున్న కత్తితో రెండవ కన్నును బెeుక సాహసించినాడు, ఆహా! కన్నప్పకు స్వామియం దెంత వేమ! ఎంత విశ్వాసము! ఎంత భ కి! అద్భు తము! అసదృశము! కృపా సాగరుఁడగు పరమేశ్వరుఁడది చూచి సహించునా! మేలు కన్నప్పా! నీ యపూర్వ భ క్లికి سیم۔ ح کسی మెచ్చు వచ్చెనని স্ট০৩৩ పట్టుకొనినాఁడు, R*G యాశ్చర్య నిమగ్నుడై పోయినాడు. కన్నప్పా! నీకేమి కావలెనని నాఁడు స్వామి. సీసాన్ని స్థ్యము నీయనుగ్రహము నీకాంకా ర్యము అనినాఁడు కెన్నప్ప మూటి కొక్క-లేు మాటగ నటులనే యనినాడు స్వామి. కన్నప్ప వెుదటి పేరు తీన్నప్ప. కన్ను నొసఁగుcటఁజేసి తిన్నప్ప కన్నప్పగా ప్రసిద్ధుడై నాఁడు, నెచ్చెలీ, కన్నప్ప Sas సత్యమా? అసత్యమా? ఆన విచార నకనవలదు. భగవంతుని యందు మనకుండవలసిన భ కి విశ్వాసము లట్టివని గ్రహించుటకు కన్నప్ప చరిత్ర ముత మోరి తమో-దాహరణ మనుటకు సందియము లేదుగదా! ဘွဲ့(ခိ)éသ చక్కని నాణెమైన కొయ్య దువ్వెనలు నల్ల గాజులు తయారగును, రంగురంగు విదేశపు గాజులు దేశమం తట వ్యాప్తమై యుండుటవలన గాజుల పరిశ్రమ Oe &fදීo చెను. "కాని దువ్వెనల పరిశ్రమ మాత్ర మింకను కొంత వ్యాప్తి లోనే యున్నది. సాధారణముగా నొక దువ్వెన వెల యొక .