పుట:Sarada Lekhalu Vol 1.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సౌభాగ్యవతియగు కల్పలతకు:- • నెచ్చెలీ! ధర్మవరము éပဒိ,్మదేవమ్మగారికి జబాబీయనై తి వేమని నీవు వ్రాసిన ఉత్తరమును చూచితిని. నే నామె కిదినమే జాబు (వాసితిని. ఆజబా బిందుతో పంపుచున్నాను. కనుము. సారీ! స్త్రీల నాటకరంగని పేధమునుగూర్చి నేను (వాసిన లేఖకు నీవు వ్రాసిన ప్రత్యుత్తరము రెండు మూడు మూరలు జాగ్రత్తగా జదివితిని. అందలి తత్వమును గ్రహ్చి చుటకు వివేక సాధనమూ, అలి పబుద్ధియు, నవసరమని నీవు వ్రాసితివిగాని Cס כס "Go3&38 o"S_( ముఖ్యావసరముగా గన్పడి నది విసుగెరుగని యోషిక. పై శీర్షిక చూచి నాకే గదా యీ ప్రత్యుత్తరమని చదివిత్రినిగాని దాదాపు నాల్గుపుటలు చదివిన 7 నాటకరంగప్రస్తావన "రాక్షపోవుటచే యిది నాక్షగాదేమోనని పలుమారులు తలంచిన సమయములుగూడ కలవు. "కాని కడవలకు జదువ నాకేనని నిశ్చయమైనది. దయచేసి నీ వా 3. ర్ధికయందు నా పేరు తగిలించకపోయినచో విషయముకంటె యుపోద్ఘాతమే పెద్దదిగానున్న యావ్యాసమును చదువక్రనే విడిచియుందును. చదివినతరువాతగూడ జబాబీయదగిన విశే షాంశము లేమియు నందు గాన రాకపోయినను, యావద్భార తీయులచేతను, నా దర్శ కు డగు మానవోత్తముఁడుగను,