పుట:Sarada Lekhalu Vol 1.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

122 శారద లేఖ &XO మగుచున్నది. ఇప్పటికే కవి, గాయక, నటక లోకమున నిట్టి బిరుదావళు లసంఖ్యాకములుగానుండుట ਹ5ਰ3o97 జూచుచున్నాము. వారి కాబిరుదము లే సనా్మనసభలోనై ତ୍ରୈ నీయబడినవో లేక తమకుఁ దామె తెచ్చుకొనినచో దైవమున కెe9ుక. అయితే అట్టి బిరుదములను తగిలించుకొనుటచే వారి కార్థికముగా కొంతలాభ ముండవచ్చును. కాని దేశభ క్ష చేప్రోద్ధారకాది దేశ సేవపరాయణుల క్రీ బిరుదములతో నేమి ప్రయోజనము? వారి దేశ సేవయే వారి కెనలేని సామర్థ్య చిహ్నము. మణియు వయోవృద్ధులగు དུན་ཅ བྱེ་ కిట్టి సన్మాన ములు సల్పుట ద్రోగాం NTం ప్రా లగ్గు, ੦ చిఱుత ప్రాయము వారికి బిరుదులిచ్చుట యోచన లేని సేఁత. బౌద్ధ వాజ్మయ బ్రహ్మ పిన్నవయస్కులని వింటిమి. బుద్ధపురాణము గా8 గ్రంథములలో మొట్టమొదటిది. వా రింకను పెక్కు- యుద్దం SSSooey రచియింపవచ్చును. ఆలవాటుపడిన చేయి యూరు క్షించసా? చిe9ుతవయస్పుననే బౌద్ధమతమును మధించిన యాం విన్నాణి వేపు వేఱగాక మతమునుగూర్చి యాంధ్రలోకమునకు విశదీకరింపవచ్చును. ఆ నా డాంధ్రమహాసభ వారు ఆయా మతముల వాజ్మయబ్రహ్మయని మరల వేeతో "ఫ్రీ బిరుద మితురా? అటులనే విజయనగర సంగీతసారస్వతాది సభలవారు గూడ మe9ల మes°ందeజైకి బిరుదులిచ్చిరి "S 2Y*e్చ. అవి ဦါဗ5) లేనని నీకేల నుపోత? దీనివలన నారీలోకమునకు కలి7డు లాభమేమి? స్త్రీలు విద్యావతులును. సుగుణవతు లును, నేవాపరాయణలునునై నచో బిరుదులు లేకనే ప్రపం -ختيت