పుట:Sarada Lekhalu Vol 1.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

*ی ずごさず争 exo 9 శ్రీరంగము సుప్రసిద్ధ క్షేత్రమే గాని అచ్చట మేలైన సత్రమే లేదు. దాని కొక కారణము గూడ గలదు, ఆపదిమున Xe వైష్ణవతిరుమాళిగల (ఇండ్లు) లో వాలవలకు సత్రతుల్య ములే. యాత్రికుల సీయేజంట్లు మద్రాసులోనే పట్టుకొందురు. మార్కిసలబ్రోగోదిగిన సకల సౌకర్యములను Xలి^ంత్రువుని నమ్మ బల్కి తీసికొనిపోవుదురు. కాని చాతుర్వర్ణములవారిని అసంఖ్యాకముగా తమగృహములలో నిలుపుకొనుటచేత నిజ 7Y ఏజంట్ల သေဝဒ္ဒိဿဲ”° సౌకర్యముగానుండుటగూడ కష్టమే. మణియు నాయేజంట్లను తృప్తిపరచుట గూడ సామాన్య విషయముగాదు. మొదట యాత్రికులను పిలుచుకొనిపోవు నప్పడు తృణము మహామేరువుగా గ్రహింతువుని చెప్పదురు. కాని వారిబసలో దిగిన వెనుక మహామేరువునొసంగినను తృణీక్ష రించి ఇంకను గావలెనని పీడింతురు. యాత్రలకేగెడివారు యేజంట్ల చేతిలోబడుట నిజముగా నొకవిధమైన పారతంత్ర్య మేర్పఅచుకొనుటయని చెప్పనొప్పను. ధార్మికచింతచేగాక వారిక్షి సొమ్ముముట్టనిమి త్తము దానధర్మాదులు యాత్రికులు చేయవలసియుండును. దానధర్మాదులు చేయుటకు ఇష్టము లేకపోయినను, శక్తి లేకపోయినను వారు విడువరు: మగవారికే యేజంట్లనే నీపాట్లు తప్పవు. ఇంక ఒంటరిగా వచ్చిన گرون( ಸ್ಥಿತಿ యెట్లుండునో వేపచెప్పనేల? సఖి! ఇదియొక శ్రీరంగపు సమాచారముగాదు. నేబ్లూచిన యాత్రాస్థలములం దంతటను s గం-శీx r ఏజంట్లయొద్ద నిట్టి ప్రజ పీడ రామే Nగోచరించినది. శ్రీరంగములో 7