పుట:Saptamaidvardu-Charitramu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ఆ ధ్యా యమ,

13


మాపుట్టువు సాఫల్యము మొందును. మాప్రభు వైనయేసునాధుని సాయమున మీ పొద సేవకుఁ దుట్టతుదను "మేము 'రాఁగలము.తథాస్తు" ఈ భాషగర్భిత మైన వాక్యముల సారాంశము శీఘ్రము సనే ఫలించెను.రాణీయును, శిశువును, ఆరోగ్యవంతు లై దినదినమున వర్ధిల్లుతుంది. నాటి సాయంసమయమున గుడులలోను,రాజవీథులయందును, లెక్కకు మిక్కిలి యైనదీషములు వెలుంగ సాగెను.జనులు " రాత్రియంతయు నిదుర నోవక వీధులలో గ్రుమ్మరుచుండిరి. ఎక్కడ జూచిన గుంపు.ఎవ్వరు మాట్లాడినను రాణిబిడ్డనివృత్తాంతమే. . కాని వేఱొంసంగతియే లేదు. నాటక శాలలయుదు నాట్యమునా డువారు " భగవతుడు రాణినిరక్షించుఁగాత ! " అని పొడిరి. లండను పురిపౌరులందఱును నాటీ రాత్రి నాకోమారుడారోగ్యవంతుడై దేవుని కృపవలన బ్రతుకుం గాక అని కోరిరి.

మజునాఁ డుదయమున లండను టైము పంచ్ మొదలగు వార్తాపత్రికలు వాణీ చిన్న కుమారుని బలువిధముల దీవించెను.

శ్రీ విక్టోరియా మహారాజ్ఞ కి పుత్రులను పుట్టే సనుశుభవార్త యనేక రాజ్యములకు నేగెను. అందలి జనులు దమ యనురాగమును భ క్తి విశ్వాసములను దెలుపుచు రాచబిడ్డడు చింరంజీవి యై మంచిమనుగఁడ గనవలయు నని కోరుచుఁ దమయాసందమును పలురీతుల వెలి బుచ్చిరి.