పుట:Saptamaidvardu-Charitramu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

సప్త 'మైడ్వర్దు చరిత్రము.


శ్రీ విక్టోరియా మహారాణి కి లో బడిన రాజ్యములయం చెల్ల యెడల సుమంగలులు రాశిబిడ్డని “చిరంజవ " అని మంగళంబులఁ బాడీ. శ్రీరాణికి సీమం తపుత్రుడు పుట్టెనని సెయిం టుజార్జి చేపలున జనసమరణ లేఖలు పుస్తకమున దాఖలుచేయఁబడెను.

ఇంగ్లండు రాజు పెద్దకొడుకును కారన్ వాలుప్రభు ననియును(Duke of Cornwall) రోత్ సే రాజ్యమునకు నొడయఁజనియును (Duke of Rothesay) కారిక్ ప్రభు వనియును (Earl of Cartick) మొద లగుబిరుదు లలంక రించెను. కాని [1]* * ప్రిస్ ఆఫ్ వేల్సు" అను బి.రుదు నాతఁడు తాను పుట్టిన నెలదిసము లైన పిదప బొందెను.

రాణియును మంత్రులును మొదలగుగొప్పన వారు తొలి నెలయంతయును గాని కాక నాల్ ప్రభు వనీ పేర్కొనసాగిరి. ఆకూన పెట్టి వెన్నముద్దవలె దిన దిన ప్రవర్ధమాసయగు చుండెను. శ్రీరాణీయును కాకూనయును రాను రాను ..............................................................................................

  1. మొదట ఎడ్వర్డు 1982 వ సంవత్సగము: ఇంగ్లండు: జేరని"వేల్పు" రాజ్యభాగమును గెలిచి స్వాధీనము చేసికొని, తమకు రాజు 'లేడని వగచు చుండిన వేల్పు జనులకు, "నా పెద్దకొడుకు ఎడ్వర్డు మీ దేశపు రాచ బిడ్డడు." అని చెప్పఁగా వారు రెండవ యెడ్వర్డును "ప్రిన్ సు ఆప్ వేల్సు" అని పేర్కొనికి, ఆనఁ గా వేల్సు రాజ్యము యొక్క - కొమారుడు. అది ముదలు ఇంగ్లండు "నేలుఱేని పెద్ద కొడుకు మాత్రము: " ప్రిన్సు ఆఫ్ వేల్సు" అని "చెప్పఁబడు చుండును,