కుడ్యచిత్రణము కర్ణము. పణ్యచక్రముల (Trade Cycles) వివిధ దళ లలో తగుమార్పులు పొందుచు, సామాన్యముగ, అమె రికా సంయుక్త రాష్ట్రములలో, ఇంగ్లండు దేశములో ఈగుణము 28 లకు మధ్యనుండునని కీన్సు లెక్కకట్టెను. (ii) ప్రభుత్వములపాత్ర- ద్రవ్యవిధానము, పణ్యచక్ర ములు : వ్యష్టి ఆర్థిక సాహసముపై ఆధారపడి పనిచేయు మన ఆర్థిక వ్యవస్థయందు మూలధనపు వినియోగమును ఇట్లు ప్రయివేటు పారిశ్రామిక వేత్తలు ఒక ఉన్నత స్థాయిలో జరుపునటుల చూచుటయే ప్రభుత్వ ఆర్థిక విధా నముయొక్క మొదటి ఉద్దేశము. కాని వ్యష్టి ఆర్థిక సాహసముపై ఆధారపడి ఊరకుండుట శ్రేయోరాజ్య దృష్ట్యా అంత క్షేమకరమైనది కాదు. ప్రభుత్వము ప్రజోప కారకములయిన ప్రాజెక్టులను చేపట్టి ఆదాయ ఉద్యోగ గుణకములను అభివృద్ధి చేయవలసి యున్నది. ఆర్థిక వ్యవహారములలో ప్రభుత్వము తెలివి తేటలతో వ్యవహరించుటకు ఏకైక మార్గము వాటిజోలికి పోకుండు టయే అను 19 వ శతాబ్దపు ఆర్థికనీతికి భరత వాక్యము పల్కిన కీస్సు ఆర్థిక సుస్థిరతను కాపాడుటకు ప్రభుత్వము వద్దగల ఆయుధాగారము అజేయమైనదని నిరూపించేను. అట్టివాటిలో ద్రవ్యవిధానము (Monetary policy) ఒకటి. ప్రజలు పాతర వేసిన ధనపునిల్వలు (Money hoards) ఉత్పాద శక్తుల ప్రతిష్ఠంభనకు ఎట్లు దారి తీయునో 1918 లో, భారతీయ ద్రవ్యమును శోధించిన సందర్భమున అతడు వివరించి యుండెను. 'కేంద్ర బ్యాంకింగు విధానము ద్వారమున ద్రవ్యపు పరిమితి పై ప్రభుత్వము అజమాయిషీ చేయవచ్చును. గతమున బ్యాంకింగు పద్ధతులు సమాజమునకు ఎక్కువ ద్రవ్యము కావలసినపుడు తక్కువగను, తక్కువ కావలసినపుడు ఎక్కువగను అందించినవి. మొదటిది నిరుద్యోగమునకు, రెండవది ద్రవ్యోల్బణమునకు దారితీయును. వడ్డీ రేటు కుడ్యచిత్రణము (Mural Paintings): గోడల పై చిత్రించుట కుడ్య చిత్రణ మనబడును. మంది రములలోను, ప్రాచీనగృహములలోను మనము జూచు సంగ్రహ ఆంధ్ర ఆధారపడి ద్రవ్యము యొక్క సప్లైయి, అపేక్షలపై యుండును కావున ఉత్పత్తి వృద్ధియగుచున్న సమయ ములో ద్రవ్యపరిమితిని అధికముచేయని బ్యాంకింగు విధా నము వడ్డీ రేటును పైకి నెట్టును. కు 740 مجة పై కెగసిన వడ్డీ రేటు అంత సులభముగా దిగజారదు. వినియోగ శ క్తి అన్ననో అది స్థిరమైన నడవడికలది, కావున పణ్యచక్రములయందు అతిముఖ్యమయిన పాత్ర నిర్వ హించునది మూలధనపు అంత్య సామర్థ్యమే. పెట్టుబడి వినియోగము ఎక్కువ కావలెననిన పారిశ్రామిక వేత్తల దృష్టిలో విస్తృతమగుచున్న విపణు లుండవలెను. ఉత్పత్తి యైన సరకును కొనుటకు వినియోగదారునిచేతిలో పైసా అవసరము. కొనుగోలుశ క్తిని అధికము చేయవలెనుక బా! దీనినే సమర్థనీయమైన అపేక్ష లేక నిజమైన గిరాకీని (effective demand) సృష్టించుటయని కిస్సు అనెను. అనగా వినియోగదారుని ఆదాయమును అధికము చేయ వలెను; అందులకు సమాజమున విస్తారముగా ఉద్యోగావ కాశములను సృష్టించవలెను. ప్రయివేటురంగము చేయ లేని ఈ పనికి ప్రభుత్వము పూనుకొనవలెను. లాభసాటి బేరము కానిదే, ప్రయివేటు పారిశ్రామిక వేత్తలు ముందంజ వేయజాలరు. మూలధనపు వినియోగము (Investment) క్షీణించుచున్న ఆర్థిక మాంద్యవులోతుల నుండి బయల్పడుటకు ప్రభుత్వములు తమ యాజమాన్య మున నిర్వహింపబడు ప్రజాహిత ఆర్థిక కార్యకలాపముల చేపట్టవలయును. కీన్సు చెప్పినట్లు, పిరమిడ్ల నిర్మాణము, భూకంపములు, యుద్ధములుకూడ సంపదను ఎక్కువ చేయవచ్చును. కాని జాతీయసంపదను వృద్ధిచేయు కార్యక్రమము లెవ్వి అను విషయము ఆజాతి నాయకుల విద్యాగంధము ననుసరించి యుండును. యజ, కృశా. చిత్రములే ఖి_త్తిచిత్రములు. ఈ భిత్తిచిత్రకళ ప్రాచీన మానవుని గుహలనుండి ప్రారంభమైనది. పూర్వచరిత్ర యుగమునకుచెందిన మానవుడు రాతిగుహలలోని గోడలపై
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/793
Appearance