పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - 3 కేశవచంద్ర సేను


కొంకణము 2. తమిళము 3. 4. కన్నడము 5. తెలుగు 6. మరాటీ 7. గుజరాతీ 8. హిందీ 9. ఇతరులు 1.02,0444 మతములు : మతముల ననుసరించి కేరళముయొక్క జనాభా ఈ క్రింది విధముగ విభజింపబడినది : జనాభా 1,35,51,529 83,60,596 29,35,385 22.02,774 308 52,466 కేరళ రాష్ట్రపు జనసంఖ్యలో ఈ క్రిందివారు చేరియున్నారు: షెడ్యూల్డ్ కులముల వారు షెడ్యూల్డ్ జాతులవారు 12,51,730 74,056 విద్య : మతము అన్ని మతముల వారు హిందువులు క్రైస్తవులు ము స్లిములు సిక్కులు ఇతరులు పాఠశాలలు ప్రైమరీ పాఠ శాలలు సెకండరీ పాఠశాలలు బేసిక్ పాఠశాలలు ట్రెయినింగ్ పాఠశాలలు టెక్నికల్ పాఠశాలలు ఫిషరీ పాఠశాలలు కళాశాలలు ఆర్ట్స్, సైన్సు కళాశాలలు బ్రెయినింగ్ కళాశాలలు మొ త్తము 5,92,968 67,688 47,468 43,576 20,203 6,036 5,920 సంస్కృత కళాశాలలు అరబ్బీ కళాశాలలు శరీర వ్యాయామ కళాశాలలు వైద్య కళాశాలలు 8666 762 104 443 50 33 10,058 44 13 3 3 2 2 41 ఇంజనీరింగు కళాశాలలు పశువై ద్య కళాశాలలు వ్యవసాయ కళాశాలలు

3 1 1 మొత్తము 72 బూ. రా. కేశవచంద్ర నేను (1888-1884) : కేశవచంద్ర సేను ఐశ్వర్యము గల కుటుంబమునందు జన్మించి, చిన్న నాటినుండియు అసాధారణమైన తెలివి తేటలు, నియమ నిష్ఠలు, మిత భాషిత్వము, వైరాగ్య సంపద గలిగి పెరుగుచుండెను. లేత వయస్సునం దే ముగ్గురు తేజోమయపురుషులు అతని దృక్పథమున పొడ ' కట్టిరి. స్నాతకుడైన జాను (John the Baptist), జీససు, సెయింటు పాలు - ఈ ముగ్గురును అతనికి పశ్చా త్తాపము యొక్క ఆవశ్యకతను, వైరాగ్య విశ్వాసముల యొక్క ప్రాశ స్త్యమును బోధించిరి. సంఘ శ్రేయస్సు నకై బహువిధము లయిన సమాజములను స్థాపించి, నిరంతర కార్యదకుడైన యువకుడు కేశవచంద్రుడు, - రాజు నారాయణ బోసు వ్రాసిన 'బ్రాహ్మధర్మ లక్షణ' మను చిన్న గ్రంథమును చదివి, తన ఆంతరంగిక భావముల కది ప్రతిబింబముగా నుండుటకు సంతసించి, 1858 సం.న బ్రాహ్మ సమాజమున సభ్యుడుగా చేరెను. ఆతని ఉజ్జ్వల విశ్వాసమును, కార్యదీక్షను చూచిన మహర్షి దేవేంద్రనాథ టాగూరు, అతనిని తన సాంగ త్యములోనికి తీసికొనెను. అంతరాత్మ ప్రబోధము ననుస రించుటయే జీవిత ప్రధానసూత్రముగా చేసికొన్న కేశవ చంద్రునకు ఈశ్వర దర్శన భాగ్యము సులభమగు చుండెను. 1861 సం.న ఉద్యోగమునుండి విరమించుకొని ఏకేశ్వరో పాసనా వ్యాపనమునకై తన శక్తి సామర్థ్యముల నుప యోగింప నారంభించెను. ఈతని భక్త్యావేశమును అత్యు త్సాహముతో గ్రహించిన మహర్షి ఈశ్వర ప్రేరితుడై, 1862 ఏప్రిల్ లో జన్మతః బ్రాహ్మణేతరుడైన కేశవ చంద్రుని బ్రాహ్మ సమాజమున కాచార్యునిగా స్వీకరించి, 'బ్రహ్మానంద" అను సార్థక నామము అతని కొసంగి, "బ్రహ్మజ్ఞాన, బ్రహ్మధ్యాన - బ్రహ్మానంద రసపానము లే ఆతని జీవిత లక్ష్యములని ఆదేశించెను. 41