పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కేరళదేశము (భూగోళము) సంగ్రహ ఆంధ్ర


ఆహార ధాన్యములు పండు వి స్తీర్ణము ఆహారేతర పంటలు పండు 38,02, 247 యెకరములు విస్తీర్ణము మాగాణి వి స్తీర్ణము(1956) 16,63,177 8,11,063 వ్యవసాయము : కేరళ రాష్ట్రీయులలో నూటికి 87 మంది వ్యవసాయము పై ఆధారపడియున్నారు. భారత దేశమున సగటున నూటికి 88 మంది ప్రజలు వ్యవ సాయమే జీవనాధారముగా కలిగియున్నారు. ఈ పరిస్థితి వలన వ్యవసాయానుగుణ్యమైన భూమిపై ఒత్తిడి మరింత హెచ్చుగానున్నది. వ్యవసాయము క్రిందనున్న భూమిని లెక్కించినచో, తలకొక 30 సెంటుల భూమి కలదని తేలుచున్నది. అందువలన నూటికి 55 వంతుల వ్యవసాయ కమతముల వైశాల్యము ఒక యెకరముకంటే తక్కు వగా నున్నది. వ్యవసాయవృత్తి గలవారి సంఖ్య 53.6% అనియు, వ్యవసాయేతరుల సంఖ్య 46.4% అనియు లెక్కలవలన తేలుచున్నది. నీటి వనరులు: కేరళ రాష్ట్రములో ఈ క్రింద ఉదహ రించిన నీటివనరులచే వివిధములైన పంటలు పండుచున్నవి: 3,27,671 కరములు ప్రభుత్వపు కాలువలు ప్రయివేటు కాలువలు 68,113 చెరువులు బావులు ఇతరములు 77,400 28,499 39 3,09,380 మొత్తము 8,11,063 యక రములు ప్రాజెక్టులు : ఈ దిగువ నుదహరించిన స్టేట్ మెంటు వలన ఆయా ప్రాజెక్టుల నిర్మాణమునకు ఎంతధనము వ్యయమయినదియు, వాటిక్రింద ఎంతభూమి లాభము పొందినదియు తెలియగలదు : ప్రాజెక్టు పేరు మొ త్తము లాభము వ్యయము పొందుభూమి (లక్షలలో) యెకరములు 1. నెయ్యార్ (మొదటితరము) 146.00 15,000 2. కుట్టినాడు (తోటపల్లి) వరద కాలువ 57.65 121,000 3. చాలకుడి (మొదటితరము) 128.25 28,400 4. పీచీ 5. వాఝూనీ 6. మల్లంపుఝూ 7. పాలయూర్ 8. మంగలమ్ 40 99 99 97.51 దాదాపు 9 కోట్ల రూప్యముల వ్యయముతో అంచనా వేయబడిన ఎనిమిది నూతన జలవిద్యుత్ప్రణాళిక.లలో 'తన్నీరు ముక్కం', 'మిన్కరా' అను నిర్మాణములు పూర్తియైనవి. విద్యుచ్ఛక్తి ప్రణాళికలలో ముఖ్యమైన 'పల్ల వాసల్' ప్రాజెక్టు క్రింద 87,500 కిలో వాట్ల విద్యు చ్ఛక్తి ఉత్పాదిత మగుచున్నది. రెండవదియైన 'సెంగు లమ్' ప్రాజెక్టు క్రింద 48,000 కిలో వాట్ల శక్తి ఉత్పా దింప బడుచున్నది. మూడవదియైన 'పారింగల్ కుత్తు' వలన 24,000 కిలో వాట్ల విద్యుచ్ఛక్తి తయారగుచున్నది. పంటలు (1955_56) : ౨ 1. వరి 2. పప్పుధాన్యములు 3. టోపియోకా 4. చెఱకు 5. మిరియాలు 6. అల్లము 7. పసుపు (కర్ర పెండలము)

235.00 46.000 107.57 12,800 528.00 47,600 116 66 8,000 6,000 13. జీడిపప్పు 14. వేరు శెనగ 15. ప్రత్తి 16. రబ్బరు 17. తేయాకు 8. నువ్వులు 18. కాఫీ 19. ఏలకులు 20. వివిధములు కేరళములో 9. నిమ్మగడ్డి (Lemongrass) పరిశ్రమలు : ఆధుని కావసరములగు పెక్కు భారీపరిశ్రమలకు సంబంధించిన రిజిస్టర్డు ఫ్యాక్టరీలు 62 కలవు. ఓడల నిర్మాణ పరిశ్రమ, కొబ్బరిపీచు పరిశ్రమ, రబ్బరు పరిశ్రమ, కలప పరిశ్రమ, షార్క్ లివర్ ఆయిల్ పరిశ్రమ, తేయాకు పరిశ్రమ, ఇటుకల పరిశ్రమ, జీడి పప్పు పరిశ్రమ మున్నగునవి ప్రత్యేకముగా పేర్కొన దగిన పరిశ్రమలు. మాతృభాషలు : మాతృభాష 1. మలయాళము 10. అరటి 11. కొబ్బరి 12. పోకలు జనసంఖ్య 1,26,65,626 40