Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

ఖరోష్ఠిలిపి

ప్రాంతమందును కాన్పించుచున్నవి. ఒకటి రెండు శాసనములు ఇచ్చటికి నైరుతిభాగమున ముల్టాన్ వద్ద భావల్ పూరునందును, దక్షిణమున మధురయందును, ఆగ్నేయమున కాంగ్రాయందును, ఒకటి రెండు అక్షరములును, పదములును, బార్హూత్ నందును, ఉజ్జయిని యందును, మైసూరునందలి సిద్ధాపురమునందును కాన్పించుచున్నవి.

ఒక్క శిలాశాసనముల యందేగాక లోహపు రేకులమీదను. పాత్రలమీదను, బరిణెలమీదను, నాణెములమీదను, ఆభాసశిల్పము(cameos)నందును, ఆఫ్ఘనిస్థాన్ లో ఒక స్తూపమున దొరకిన చెట్టు బెరడు పైనను, మధ్యఆసియా

చిత్రము - 60

పటము - 1 ఖరోష్ఠీలిపి అక్షరములు

చిత్రము - 61

పటము - 2 ఖరోష్ఠిలిపి అక్షరములు

చిత్రము - 62

పటము - 3 ఆశోకచక్రవర్తి షాహబాజ్‌గర్హి శాసనభాగము ( క్రీ. పూ. 3వ శతాబ్దము)

చిత్రము - 63

పటము - 4 పశ్చిమోత్తర భారతమును పాలించిన యవనరాజుల నాణెముల శాసనపంక్తి (క్రీ. పూ. 2 వ శ. నుండి క్రీ. శ. 1 వ శ. వరకు)

చిత్రము - 64

పటము - 5 కనిష్కుని సుయెవిహర తామ్రశాసనభాగము (క్రీ. శ. 1వ శతాబ్దము)

చిత్రము - 65

పటము - 6 తక్షశిలాశాసనములో మొదటిపంక్తి (క్రీ. శ. 2 వ శతాబ్దము)

209