Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
8. ఆర్. యన్. శ. శ్రీ ఆర్. యన్. శర్మ, బి. ఏ. బి. యల్., నారాయణగూడ, హైదరాబాదు 1. క్లార్కు జాన్ బేట్స్
2. గోపాలకృష్ణ గోఖలే
137
468
9. ఆర్. రా. శ్రీ ఆర్. రాజగోపాల్, ఎం. ఏ., ఆంధ్రోపన్యాసకులు, త్యాగరాయకాలేజి, మదరాసు 1. చెకోస్లావేకియా దేశము (చ) 716
10. ఆర్. వి. రా. డా. ఆర్. వి. రావు, జాయింట్ డైరెక్టరు ఆఫ్ కామర్సు అండ్ ఇండస్ట్రీసు, ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు 1. కౌటిల్యుడు (అర్థశాస్త్రము)
2. గాంధి ఆర్థిక సిద్ధాంతములు
118
321
11. ఇ. కృ. శ్రీ ఇరివెంటి కృష్ణమూర్తి, ఎం. ఏ. ఆంధ్రోపన్యాసకులు, ఈవెనింగు కాలేజి, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. ఛత్రపతి శివాజీ మహారాజు 771
12. ఇం. వేం. శ్రీ ఇంటూరు వేంకటేశ్వరరావు, ఎడిటర్, సినిమా పత్రిక, కోడంబాకం, మదరాసు 1. చలనచిత్రములు
2. చార్లీ చాప్లిన్
3. చిత్తూరు నాగయ్య
637
654
669
13. ఈ. వేం. డా. ఈమని వేంకయ్య, ఎమ్. ఎస్‌సి., డి. ఎస్‌సి. (జ్యూరిక్), ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. ఖనిజసంపద - ప్రపంచమున, భారతదేశమున 188
14. ఊ. ల. శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, ఉభయభాషాప్రవీణ, బాపట్ల 1. గానము
2. చిలకమర్తి లక్ష్మీనరసింహం
332
707
15. ఎం. రా. శ్రీ ఎం. రాఘవరావు, ఎమ్. ఎస్‌సి. ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు (ఖనిజసంపద - ప్రపంచమున, భారతదేశమున, చూ. 13) 188
16. ఎ. యస్. ఆర్. డా. ఎ. యస్. రామచంద్రన్, సర్జన్, గాంధీ హస్పిటల్, సికిందరాబాదు 1. గర్భధారణము, ప్రసవసమస్యలు 314
17. ఎం. వి. రా. శ్రీ ఎం. వి. రాఘవాచార్య, బి. ఏ., బి. ఇడి., ఎం. ఎల్. సి. హైదరాబాదు 1. కెనడా (భూ.) 6
18. ఎస్. వేం. డా. యస్. వేంకటేశ్వరరావు, ఎం. డి., ఆనరరీ ఫిజిషియన్, ఉస్మానియా ఆసుపత్రి, హైదరాబాదు 1. గృహజంతువులు, పెంపుడు జంతువులు
2. చికిత్సాశాస్త్రము
421
664
19. కా. సీ. శ్రీ కె. యస్. ఆర్. ఆంజనేయులు, ఎం. ఏ., బి. ఇడి., టీచరు, గవర్నమెంటు బేసిక్ ట్రైనింగ్ స్కూల్, కరీంనగర్ 1. కొండవీడు
2. కొలనుపాక
3. ఖడ్గతిక్కన
51
90
175