Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
20. కు. సీ. శ్రీ కురుగంటి సీతారామభట్టాచార్య, ఎం. ఏ., (స్వర్గీయ) సంస్కృత అకాడమీ పరిశోధక పండితులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. క్రైస్తవమతము 134
21. కె. యన్. కొ. శ్రీ కె. యన్. కొప్రేశరావు, బి. యస్. సి. (ఆనర్సు), భారతభూతాత్త్విక సమీక్షా శాఖ, హైదరాబాదు 1. గంధకము 218
22. కె. రా. శ్రీ కె. రాధాకృష్ణ ఉపన్యాసకులు, కాలేజి ఆఫ్ ఎడ్యుకేషన్, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. గాల్టన్ ఫ్రాన్‌సిస్ 350
23. కె. వి. కృ. డా. కె. వి. కృష్ణారావు, సైన్సు కాలేజి. ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. 'క్ష' కిరణము 138
24. కె. వి. రె. శ్రీ కె. విఠల్ రెడ్డి, ఎం. ఏ., ఉపన్యాసకులు, మహబూబు కాలేజి, సికిందరాబాదు 1. కొలంబియా
2. గయానా (భూ)
87
311
25. కె. సం. శ్రీ కె. సంపత్కుమారాచార్య, పండిట్, గవర్నమెంటు మల్టీపర్పస్ హైస్కూలు, వరంగల్లు 1. కొరవి వీరభద్రుడు 71
26. కె. సు. విద్వాన్ కె. సుబ్బరామప్ప, ఎం. ఏ. బి. ఇడి., ఆంధ్రశాఖాధ్యక్షులు, మైసూరు విశ్వవిద్యాలయము, మైసూరు 1. కోలారు 114
27. కె. సో. శ్రీ కె. సోమసుందరరావు, అసిస్టెంటు ఇంజనీరు, (రిటైర్డు) నల్లకుంట, హైదరాబాదు 1. గోదావరినది II 449
28. కె. కే. డా. కె. కేశవకుమార్, ఎం. బి. బిఎస్; డి. ఎల్.ఓ., హైదరాబాదు 1. చెవి - ముక్కు - గొంతువ్యాధులు 731
29. కో. గో. శ్రీ కోవూరు గోపాలకృష్ణరావు, ఎం. ఏ., ఆంధ్రోపన్యాసకులు, నిజాం కాలేజి, హైదరాబాదు 1. గోలకొండపట్టణము
2. గోలకొండ సుల్తానులు
470
481
30. కో. వేం. శ. విమర్శక శిరోమణి కోన వేంకటరాయశర్మ, బాపట్ల 1. కొల్లేరు సరస్సు 92