ఈ పుట అచ్చుదిద్దబడ్డది
క్ర. సం. పొడి అక్షరములు | రచయిత పేరు | వ్యాసముల పేర్లు | అచ్చుపుట |
---|---|---|---|
1. అ. ఆ. | శ్రీ అబ్దె ఆలీ, డిపార్టుమెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజి, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | 1. గాజుపరిశ్రమ | 324 |
2. అ. రా. | శ్రీ అడపా రామకృష్ణారావు, ఎం.ఏ. లెక్చరరు, ఆంగ్లభాష, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | 1. గుజరాతు భాషాసాహిత్యములు 2. గెటే 3. గ్రీకు భాషాసాహిత్యములు |
373 426 512 |
3. అ. రా. శ. | శ్రీ అమరేశం రాజేశ్వరశర్మ, ఎం.ఏ., తెలుగు లెక్చరరు, ఆర్ట్సు అండు సైన్సు కాలేజి, ఉస్మానియా యూనివర్సిటీ, సికింద్రాబాదు | 1. చిన్నయసూరి | 696 |
4. అ. స. మూ | శ్రీ అ. సత్యనారాయణమూర్తి, ఎం. ఎస్సి., లెక్చరరు, ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజి, వరంగల్లు | 1. గెలిలియో 2. ఛాయాగ్రహణశాస్త్రము |
428 779 |
5. ఆ. వీ. | శ్రీ ఆదిరాజు వీరభద్రరావు, తెలుగు పండితులు (రిటైర్డు) కార్యదర్శి లక్ష్మణరాయ పరిశోధక మండలి, హైదరాబాదు. | 1. కొండాపురం 2. కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావు 3. కోడూరు V 4. ఖమ్మముజిల్లా 5. గాజులబండ 6. గారిబాల్డి 7. చంద్రగుప్త చక్రవర్తి 8. చంద్రవంక 9. చతురంగబలములు II 10. చిత్తూరుజిల్లా 11. చైతన్యమహాప్రభువు |
59 66 106 200 327 347 567 579 598 673 736 |
6. ఆర్. న. | డా. ఆర్. నరసింహారావు, ఎం.ఏ. పి. హెచ్డి, రీడరు, చరిత్ర శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | 1. కోట గణపాంబ 2. గుణగ విజయాదిత్యుడు |
95 386 |
7. ఆర్. యం. జో. | డా. ఆర్. యం. జోషీ, మాజీ డిప్యూటీ డైరెక్టరు, గవర్నమెంటు రికార్డ్సు ఆఫీసు, హైదరాబాదు | 1. గుహావాస్తువు 2. చిత్రవస్తుప్రదర్శనశాలలు (మ్యూజియములు) |
408 684 |