పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొలంబసు క్రిస్టాఫర్ సంగ్రహ ఆంధ్ర

కొలంబసు క్రిస్తాఫర్‌

తయారు చేయలేకుండిరి. యూరపులోని (శ్రీమంతులు ఇండియాలో తయారగు _వ(న్త్ర్యములనే గాక ఇక్కడి సుగంధ దవ్యములను కూడ కొని ఉపయోగించుచుండిరి. అందుచేత హిందూ దేశము నుండి యూరపుఖండమునకు వివిధ పదార్థములను అెచ్చుకొనవలె నన్నచో ఇచటిక సార మార్గమును పర్పరచుకొనవలె నన్న కోరిక యూరపుఖండ వ్యాపారులకు మిక్కుటముగా నుం డెను. ఇండియాకు తూర్పుమార్గమున పోవువారిని మహమ్మ దీయు లాటంక పరచుచుండిరి. కావున పశ్చిమ మార్గము ననుసరించి ఇండియాకు పోవుట సాధ్యము కాదా యని పళ్చిమదేళస్థులు ఆలోచింప మొదలిడిరి. కొలంబసు తన ఇరువది యేడవయేట పళ్చిమముగా సముద్మపయాణము చేసి ఇండియా మున్నగు (పాచ్య బేళములను చేరవ లెనని సంకల్పించెను. లివి తేటలను బట్టి, ధ్రైర్య విశ్వాసము లను బట్టి, నావికావృ త్తిలో నేర్పును బట్టి ఈ పని కాతడు సమర్ధుడే, కాని ఇది యెంతో వ్యయముతో కూడుకొన్నపని. ఆతనివద్ద డబ్బులేదు. ఆతని ననుసరించు నావికులు లేరు. వైగా ఈ (ప్రయాణము (కొత్తదే ములను కనుగొనుటకు ఉపయోగవడున దేగాని వ్యాపార రీత్యా లాభించునది కాదు. కనుక ఎవలేని రాజును ఆశయించవలెను, తన జన్మసలములో నవోయపడువా ాతని కెవరును తటస్థపడ లేదు. పోర్చుగీసు రాజకుటుంబ మునకు చెందిన పానీ ది నావిగేటర్‌. (ం9 ౧16 2718201) అను నాతనిని గూర్చి కొలంబను విని యుం డెను. పానీ ఆ శాలమున అఆఫికా తీరమునకు సమ్ముద యానములను పఏర్చాటు చేయించి కొత్త భూభార్రములను కనుగొనుటలో పసిద్ధికెక్కియుం డెను. పోర్చుగీను రాజఛానిమయైన లిసృను పట్టణమునకు కొలం బసు వెళ్ళి అచ్చట పదేండ్లు నివసించి పటములు, చార్జులు న్లోబులు తయారుచేసి జీవనము గడుపుచు తన లమ్యుము సిద్ధించు సదవకాళము కొరకు ఎదురు చూచుచుం జెను. ఇచటనే అతడు వివాహము చేసికొనెను. ఆతనికి ఒక కుమారుడు కలిగను.

కొలంబను, అతని సోదరుడును స్పెయిన్‌ రాజైన "ఫెర్టీనాండును సందర్శించి తూర్పు దేశములకు పోవలె నన్న తమ యభిలాషను వెలిబుచ్చిరి. కాని అది తెలివి


తక్కువ పనియని రాజుగారి మతవిషయక సలవోచారులు నిరుత్సాహపరచిరి. రాజేమియు సహాయము చేయలేక పోయెను, ఇంగ్రండు వాశేమయిన సవోయము చేయుదు 'శేమోయని కొలంబసు చూచెను. ఫాన్సువారి సవోయ మునుగూడ అత డపేకించెను. కాని లాభము లేక పోయెను, స్పెయిను రాజుభార్య ఇస బెల్లాకు కొలంబసు (వయత్నముపట్లు మొదటి. నుండియు. సానుభూతి యుండెను. కాని భర్త విముఖుడుగా నుండుటవలన వఇవాలకాలము వరకు ఆమ కొలంబనుకు దర్శనమిచ్చి ఆతని ఊహలను, [పతిపొదనలను ఎంతో ఇష్టముగా విను చుం డెనేగాని పమియు సహాయముచేయజాలక పోయొను. చివర కామె తన నగలను అమ్మజూపి ధనమును 'ేకరించి ఇచ్చుటకు సమ్మతించెను. ఫలితముగా కొలంబసుకు మూడు ఓడలు లభించెను. చాటిలో 'వెద్దదాని వేరు “శాంత మేరియా”. అది నూరుటన్నుల నావ. ళ్‌£ి మంది మనుష్యులను అది తీసికొని పోగలదు. మిగిలిన రెండు ఓడల "పేర్లు “వింటా,” “నినా”. ఈ విధముగా కొలం బసు. తన అనుచరులతో 1492 అగస్టు తవ తేదీన _సముద యానమునకు బయలు _దేరెను.. ఎంతో 'దూరము పోయినను వారికి భూమి కన్పించలేదు. మార్గ మధ్య ములో అతని అనుచరులు ధైర్యము కోల్పోయి తిరుగుబాటు చేయుచు కొలంబసుకు (వతి బంధకములు గల్ప్చింప జొచ్చిరి. కాని కొలంబసు వజ సంకల్పముతో అట్లాంటిక్‌ మవో సము[దము మీదుగా "రెండు నెలలు [పయాణముచేసి ఒక ద్వీపమునకు చేలెను. దాని" కాతడు. శాన్‌ .- నెల్వడార్‌ అని పేరు పెన్సైను. కొలంబను తాను ఇండియా చేరినట్లూహించెను. కాని అది ఇండియాకాదు. అది బహోామా దీవులలో నొకటి. అచటి మనుష్యులు ఎరుపు, గోధుమ వర్షము కలిసిన దేహచ్భాయ గలవారగుటచే కొలంబసు వారికి “ర ఇండియనులు' అని పేరు 'పెన్టైను. 1499 ఫ్మిబవరిలో కొలంబసు. తిరిగి న్వదేశమునకు [పయాణమై వెళ్ళాను. 'స్పెియిను రాజుకు బహుమానములుగా అతడు బంగార్హ మును, పత్తిని యూరవులో లేని కొన్ని జంతువులను, పతులను తీసికొని వెళ్లెను. ్పెయిను [పజలు కొలం “బసుకు, అతని అనుచరులకు ఘనముగా స్వాగత మిచ్చిరి. 86