పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 8


వాతావరణమును పోలియుండును. సంవత్సరమునకు సగటు దాదాపు 40 అంగుళముల వర్షపాతము ఉండును. కాని దక్షిణో త్తర ప్రాంతముల నడుమను, తీరప్రాంతము యొక్కయు, దేశాంతర్భాగము యొక్కయు, నడుమను గల శీతోష్ణస్థితుల విభేదములు ప్రస్ఫుటముగా నున్నవి. చలికాలమందు పశ్చిమోత్తర దిశలనుండి శీతలమును శుష్క మునగు ఋతు పవ నములు వీచును. ఉత్తర కొరియాలో ఏర్పడు గడ్డ మంచు త్వరగా కరగక, ఎక్కువ కాలము నిలువ యుండగలదు. కాని దక్షిణప్రాంతమందలి గడ్డ సౌమ్యమగు శీతోష్ణస్థితులు(tempera- tures) కారణముగా శీఘ్ర ముగా కరగును. ఉత్తర దేశమునందలి ప్రాంతము లందు శీత కాలమున ప్రచండమైన చలిగాలులు వీచును. దక్షిణ కొరి యాలో పూసాన్ నగర ప్రాంతమందు, సంవత్సర ములో ఏడు నెలలకు పైగా 35 మంచు గడ్డకట్టదు. ఋతు పవనముల వలనను, తుపా మంచు నులవలనను, వర్షపాతము ముఖ్యముగా వేసవిలో సంభవించును. వేసవి కొ పచ్చ సము ద్ర ము సముద్ర మామణజు, రాష్ట్ర సరిహద్దు రైలు మార్గముల రోడ్లు నదులు కొరియాదేశము (భూగోళము) పడుట చేతను, ఆహారోత్పత్తి విషయమున, కొరియా వెనుకబడియున్నది. ఉత్తర కొరియా యందలి వ్యవ సాయము, దక్షిణ కొరియాయందలి వ్యవసాయము కంటె బహు ముఖముల వృద్ధిచెందెను. వరి ధాన్యము కంటె ఇతర ఆహార ధాన్యములు అచ్చట అధికముగా పండుచున్నవి. కాయగూరలు కూడ ఎక్కువగా పండింప చిత్రము - 17

బడు చున్నవి. రాసాయని ఎరువులను

కాలపు వేడిమికిని, శీత కాలపు చలికిని నడుమగల అంతరము వాయవ్యదిశకు పోనుపోను అధికమగును. వ్యవసాయము : కొరియా ప్రధానముగా వ్యవసాయ వృత్తిని అవలంబించిన దేశము. కాని అచ్చటి భూమి సార రహితమైనది. అతివృష్టి అనావృష్టి దోషముల చేతను అధిక సంఖ్యాకులయిన జనులు వ్యవసాయముపై ఆధార జలసంధి.

పండును.సోయాచికుడు, కొన్ని రకముల ఓట్లు,

జొన్న ధాన్యము, గడ్డలు, కాబేజి మున్నగు నవి ఇతరములైనపంటలు. కొరియా వ్యవసా యము మిక్కుట మైన మానవ(దేహ) పరిశ్రమచే సాధ్యమైనది. వ్యవసా యముయాంత్రిక మొనర్ప (Mechanise) బడలేదు. మిక్కిలి సుళువైన పరికర ములు మాత్రమే వ్యవసాయమునకు లభ్యము లగు చున్నవి. సుషిన్ ద్వీ నాగసాకి ద్రము

కములయిన తయారు చేయుటకు ఉప కుషు యోగపడు కొన్ని మొక్కలు అచ్చట పెంచ బడుచున్నవి. దక్షిణ కొరి లో ప్రధాన మైన పంట వరిపంటయే. తరు వాత బార్లీ, గోధుమ ప్రాముఖ్యము వహించు చున్నవి. బార్లీ సంవత్స రమునకు, రెండు పంటలు జపాను ప్రభుత్వమువారు తమ పరిపాలన కాలమున కొరియానుండి తమ దేశమునకు ధాన్యమును తరలించు కొని తమలోటును భర్తీ చేసికొనిరి. ముఖ్యముగా స్వప్రయోజనము నాశించియే, వ్యవసాయ ప్రాంతమును 83