పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొరియాదేశము (భూగోళము)

సంగ్రహ ఆం(ధ్ర


నిజము ("సిన్‌ కో” అని నామాంతరము), 'చొన్‌ డోకోర్ట, మున్నగు ఇతర దేశీయమతములు కాక, కన్ఫూ బ్రషీయన్‌ మతము, బౌద్ధమతము, వైనా సంపర్క్మమువలన కొరి యాలో (వవేశించినవి. జపానుపాలనము ఫలితముగా “పింటో” మున్నగు పలురకముల 'బౌద్దమతాంతరశా ఖలు గూడ కొరియాలో (పచారము నొందినవి. పాశ్చాత్యుల సంపర్కముతో కై న్తృవమతము గూడ కొరియాలో వ్యాపించెను. 'షూమియానిజము* అనునది కొరియా పజల (పాచీనమతము. పూర్వ చార్మితక యుగమునుండి ఈ మతము కొరియా (ప్రజల సాంస్కృతిక _ జీవితమందు (ప్రముఖమైన పాత వహించెను. అది యొక విధమెన (వకృ త్యారాధనము. మధ్య ఆసియా యందును, వైబీరియా యందును, గీన్‌లాండ్‌ నందును, అలాస్కా యందలి ఎస్కి మోలలోను ఇట్టి (వకృతి ఆరాధన ఈనాటికిని ఆచరణమునందు కలదు. కన్ఫ్యూషియన్‌ మతము [కీ.పూ. 1వ శతాద్దిలో చైనా నుండి కొరియాలో (పవేళ పెట్టబడినది. బౌద్ధ ముతో ఈ మతము పోటీపడి (క్రీ. ళ. 182 నాటికి కొరియాలో (పాబల్యము నొంది కొరియా (వభుత్వముచే గుర్తింపబడి నది. (క్రీశ. 1బి నుండి 14వ శతాబ్దము వరకును కొరియాలో 'బౌద్ధమతము అత్యున్నత దళ ననుభవించెను. జపాను పాలన ఫలితముగా దానికి అత్యధిక మైన బలముకూడ చేకూ శఅెను.

జపానీయులు 16వ శతాబ్ద ్యంతమున కొరియా వై దండయాత్ర సలిపిరి. జపాను శై9_న్తవుల (వవేళ ఫలిత ముగా కొరియాలో (పథమముగా వెం స్తవ మతము తలయె త్తెను. అనంతరము 1686 లో శాథాలిక్‌ మతా చార్యు లయిన వైనీయులు కొరియాలో అడుగిడిరి. పిమ్మట 1880 లో (గెంచి రోమన్‌ కాథొలిక్కులు (పవే శించిరి. ఈ విధముగా కొరియాలో వ్రై9న్తవ మతము (క్రమముగా వ్యాపించి బలపడెను. విదేశీయుల పాలనము నుండి విముక్తి చెందినను కొరియాలో నేటికిని (1957 లెక్కల (ప్రకారము) 2,000,000 మంది కై్రన్తవు లున్నారు. "చొండోక్యో” లేక 'టోంఘక్‌* అను మతము “షూామియానిజము” నుండియు, కన్ఫూ్యూషియను, బౌద్ధ, క్రైస్తవ మతములనుండియు "వెక్కు. సిద్ధాంత ములను


తనలో లీనమొనర్చుకోని పరిపుస్టి చెందెను. జపానీయులచే కొరియా యందు (పవేళ పెట్టబడిన “పింటో” "యను మతము కొరియా (వజలలో కోంత (పాబళ్యము సంపా దించినను, (క్రమముగా తణించి 1945 తరువాత అంత రించెను. పరా.సు.

కొరియాదేశము (భూగోళము) : ' కొరియాదేశము సుమారు $86- 49 ఉత్తర అవాం శళముల నడుమను, 1కి - 191” తూర్పు శేఖాంళ వృత్త ముల నడుమను కలదు. పళ్చిమమునను, ఉత్తరమునను ఈ దేశము మంచూరియావచేతన్ను ఆసియా విభాగపు రష్యాచేతను పరివేష్టితమైయున్నది. కాగా, ఇది ద్వీప కల్పమై దతీణపార్టిశలలో, పసుపు సము[దములోనికిని, జపాను సము[దములోనికిని చొచ్చుకొనియున్నది. ఈ ద్వీప కల్పము యొక్క పొడవు 600 మైళ్లు. దీని వైశా ల్యము 85,2ఐి5్‌ చ. మైళ్లు. 1951 వ సంవత్సరమునాటికి ఇచ్చటి జనాభా 8 కోట్లు. జనసాంద్రత చ. మైలు కి 852 మంది. (వఛాన నగరములు : (1) సియోల్‌ (ఇది దజీణ కొరియా రాజధాని. జనాభా 15 లవలు), (2) పూసాన్‌ (ఇది (వధానమైన "రేవు పట్టణము. జనాభా ఉ,/9,619), (8) ప్యోంగ్‌ యాంగ్‌ (ఇది ఉత్తరకొరియా రాజధాని. జనాభా 10 అతులు), (4) శెయ్‌గు (ఇది పట్టు పర్మిళమ "కేంద్రము. జనాభా 8,18,705), (5) ఇంఛచాన్‌ (ఇది "రేవు పట్టణము. జనాభా 2,65,767).

నైసర్గిక స్ధల వరక్షనము, వాతావరణము; కొరియా తూర్పు రేవు [పాంతమంతయు నిమ్నోన్నతమయిన పర్వత పం క్తులచే ఆ[కమింపబడియున్నది. ేవునకు సమీపముననే వేయికివెగా. దీవులు కలవు. అందలి: "పెక్కునదులు నూరు మైళ్ళకు వైగా ఓడ (పయాణమునకు అనుకూలమై నట్టివి. ఇట్టివాటిలో దతీణముననున్న 'రకుటో* అను నదియు, మధ్య [పాంతమున నున్న 'కాన్‌* అను నదియు, వాయవ్యమున మ౦లచమూరియా సరిహద్దు (వక్కూనగల

  • 'యాలు అను నదియు ముఖ్యము లై నవి. బల. ఆగస్టు

మానములలో మిక్కుటముగా వర్ష ములు కురియు తరు ణములోతప్ప తక్కిన బుతువులలో కొరియా చేళ మందలి వాతావరణము అమెరికా మధ్యమ[ప్రాంత మందుగల 82