పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొరవి వీరభద్రుడు

సం[గ్రహ అంధ్ర


యొక్క, ఇా_క్తేయుల యొక్క ద్వారమున (ప్రచారము నందిన వీరభద్రుడు భయంకరమూ ర్షిగానే లభ్యుడగు చున్నాడు. అయితే, శివున కగ్ని సంబంధము చెప్పబడి యున్నది. తదంళ సంభూతుడయిన వీరభ దునికిని అగ్ని సంబంధ ముండును. అతడు 'రెదుడు కూడాను. అందు కనియే వీ రిద్దరి యునికి వల్లనే ఈ స్థలమునకు అగ్నిరూప మయిన 'కొరవి* యని పేరు వచ్చినట్లు భావింపబడు చున్నది. (ఒకప్పుడు దగ్ధమయినది కూడ. (వ్రస్తుత కు [గామము (పభుత్వ వ్యవహారములలోను మరికొన్ని వ్యవ వోరములలోను 'కురవి" యని యున్నను, శాసనములందు మాతము *'కొరవి* యనియే పేర్కొనబడినది.)

వీరభ్మదు డసలు [బవ్మాచారి. అతనికి. "దేవి లేదు. మొదట ఇక్కడి పూజారులు (బవ్మాచారు లై యుండిరి. కాని మధ్య కాలమున ఎక్కడినుండి యో ఒక భ[దకాళి 'యొక్క_. విగ్రవా మెవరిచేతనో కొనిరాబడ్‌ ఇక్కడ (పతిస్టితమయినది. (విిగవామునందు [పాచీనత్వము కాన ఠాదు.) నిజమునకు భదకాళి శక్సి కాదు. శ క్రియొక్క యంళము మ్మాతమే. అయితే వీరభ(దుడు, భదకాళి అను పదములయందు “భద వద సామ్యమునుఐట్టి వీరిద్దరికి భార్యాభ_ర్హృత్వ సంబంధము కల్పింపబడి యుండును. (ఇద్దరును అంళమా తులేగదా) ఈ భార్యా భ_ర్త్భత్వ సంబంధ మేర్పడినప్పటినుండి [బహ్మచారులు తప్పుకొనగా, గృవాన్టులే పూజారులయినారు,

మొదట ఈ యాలయముయొక్క పళ్చిమ ముఖముగా నుంజనట. కాని ఆలయద్వారము (గ్రామమున "కెదురుగా (వ్రన్తుత (గ్రామము కాదు, పూర్వము దగ్ధమైన [గామము) నుండుట మంచిదికాదను కొందరి ఆలోచన చొప్పున మహబూభబాబాదు నివాసి యగు శీ ఆళ్లపాటి ముత్తయ్యగారు పూర్వపుదానిని మార్చి ఉత్తర ముఖముగా సింహద్వారమును (నృసింవో లయ సింహద్వారమున కెదురుగా) నిర్మించినారట. ఈ ద్వారము వై గోపుర మాం పాంతమందువలె తికల శకమే గాని, తెలంగాణమందలి గోపురముల మాదిరిగా పక కలళ పరిళోభితము కాదు. దాదాపు తెలంగాణ మందంతటను ఏక కలళక గోపురములే కనబడుచున్నవి. ఈ నింహద్వారము దాదాపు శతాబ్ది పూర్వకాలిక మై

సింహద్వారము


యున్నట్లు చెప్పుదురు. ఆలయములోని క భ్యాణమండ పముగూడ అఆకాలమునకు ఛెందినదిగానే కనబడును. ఆ మండపమున శెదురుగ దాదాపు . పదునాలుగు అడు గుల ఎత్తయిన యొజ్ఞరాతి దీపస్తంభ మొకటి యున్నది. దీని నిర్మ్శాణమందు [పాచీనత్వమున్నది. ఆలయములో వీరభదుని కెదురుగా మూడు నందులున్నవి. కాని వాటి నిర్మాణ శిల్పమందు (పాచీనత్వము కనరాదు. గర్భా లయము నంటుకొనియున్న మండపము నందును అంతే."

ఈ యాలయములోని యం[తము అత్యంత ళ క్తిమంత మయినదట. అందుచేత అక్కడికి వచ్చిన భక్తు లా వేశితు లయి, తమ యొక్కయు, ఇతరుల యొక్కయు వోవము లను వెలిగక్కెడివారట. దానివలన అనేకములయిన సాంసారిక, సొంఘిక [పమాదము లేర్పజెడివట. అందు కని ఈ (పాంతీయుల యభ్యర్థన వై ఆంధ [(పాంతీయు లును, తాం్యతికులు నయిన (శీ ముదిగొండ కోటయ్య అను మవహానీయులు వచ్చి, ఆ యం[తముయొక్క తీవ తను తగ్గించి, దానిని సాధువుగా నొనరించినారట. అప్పటి నుండి పూర్వపు (పమాదములన్నియు చారింపబడి భక్తుల కోరికలు నెర వేరుటమాత మే జరుగుచున్నదట.

ఈ దేవాలయమునకు ధర్మకర్త అనువారు ఎవ్వరును లేరు. ఈ (ప్రాంతపు దేశముఖులుగూడ దీని విషయమున (పత్యేక శద్ధ వహించినట్లు కనిపించదు. ఈ ఆలయమునకు ఈనాముగా దాదాపు మూజడెకరముల పరిమితిగల 'తరి" భూమియు, మెట్టపొలమును ఉన్నట్లు తెలియుచున్నది. భూమికి సంబంధించిన కొన్ని పూజారుల తగాదాలవల్లి చాలకాలము కిత మే ఆ భూమి వీరభ్నదుని జ్ష్య్యాన్తి పట్టా అయిపోయినది. దానిమీది ఆదాయమును, బేవాలయము నందు వచ్చు నాదాయమును, పూజారులు తమ నిమి _త్తము, ఆలయము నిమి త్తము వ్యయ మొనరించుచుండిరి. 1950 వ సంవత్సరము వరకును ఇట్టి వద్దతియే అమలులో నుం జను.

1951 వ సంవత్సరమున [(పభుత్వానుమతితో దేవా లయ నిర్వహణము కొరకు 'కమిటే యొకటి పశ్చాటు చేయబడినది. దానికి అ ధ్యమలుగా స్టానికు లయిన తహసీలుదారుగా రుండునట్టును, (పజల పతమున ఐదు గురు సభ్యు లుండునట్లును నిర్ణయమయినది. ఆ ఐదు 74