పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉదారుల ప్రోత్సాహమును, కార్యశీలుర సహాయసంపదలును మునుముందు కూడ ఇటులే లభింపగలవని ఆశించుచున్నాను. ఈ మా ప్రయత్నమున సహకరించిన వివిధ విద్వాంసులకు కృతజ్ఞతలు తెలుపుకొనుచు, వారు వెలిగించిన ఈ విజ్ఞానజ్యోతి తెలుగునాట ప్రతియింట గేహళీ దీపముగా వెలుగుగాక యని ఆశించుచున్నాను. మీ యందరి యాదరాభిమాన ములతో తక్కిన సంపుటములు కూడ త్వరలో నందించగలము.

బెజవాడ గోపాల రెడ్డి అధ్యక్షులు.
కొత్త డిల్లీ
8-7-1962