పుట:SamskrutaNayamulu.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
314

సంస్కృతన్యాయములు

విరామయస్య కి మాయుర్వేదనిదా

రోగము లేని వానికి ఆయుర్వేదశాస్త్రమును క్షుణ్ణముగా చదివిన ఘనవైద్యునితో నేమి పని?

వివిమర్శా హి భీరద:

భయపడే స్వభావము గలవారు విచారశూన్యులవు;దురు. కన బడువస్తువు భయకారణమా? కాదా? అను విచారమే లేకుండ వారు బయమున గడగడ వడఱిపోదురు.

విసర్గనిపుణా: స్తియ:

స్త్రీలు సహజముగ జాణలు.

నీచా: కలహ మిచ్చన్తినంది మిప్పన్తి సాధద:

నీచులు పోట్లాటకే చూచుచుందురు; సత్పురుషులు పోట్లాట సమసిపోవు ప్రయత్నమునకు దిగుదురు.

నీచాశ్రయోహి మహదా మవమాన భూమి:

నీచులను ఆశ్రయించు గొప్పవారు అవమానము నొందుదురు.

నీచాశ్రయో సకచన్ ద్య: కతిన్ వ్యొమకూడా శ్రయ:

ఆశ్రయించిన గొప్పవారినే ఆశ్రయింపవలెను గాని నీచులు నాశృఅయింపరాదు.