పుట:SamskrutaNayamulu.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
315

సంస్కృతన్యాయములు

నీచై గన్ చ్చ త్య్హుపరి హి దశా చక్రనేమిభ్రమేణ

తిరుగుగూఉన్న చక్ర;ఉ అంచువలె మానవుల దశ క్రిందు, మీ దవుచుండును.

సుఖదు:ఖములు; పతనాపతనములు; భాగ్యదారిద్యములు; ఒకదానివెంబడి మఱల మఱల కలుగుచుండును. అని పైవాక్యాశయము.

నీదో వచతి న కురుతే; న పదతి కురుతే జజ్జన:

నీఛుడు చేసినట్లుగానే డంబములు పలుకును. కాని క్రియ శూన్యము సత్పురుషుడు పలుకడు; కాని చేసిచూపును.

నైవాశ్రతేషు గుణదొషవిచారణా స్యాత్

ఆశ్రితులయందలి లోపాలోపములను సాధువులు విచారింపరు.

నో ఖ ల్వన్ధా: సహస్రమపి పాన్ధా: పన్ఖానం విదన్తి

మార్గమునబోవు గ్రుడ్డివా రొకవేయిమంది యైనను మార్గమును తెలిసికొననేఱరు.

నోపకరం నినా ప్రీతి: కధంచిత్ కస్యచి ద్బవేత్

ఉపకారము లేనిదే ఒకనికి మఱొకనియంద్ దెవ్విధముగ నైనను ప్రీతి జనింపదు.

పండక ముద్వాహ్య ముగ్దాయా: పుత్రప్రార్ధనం

ఒకతెలివితక్కునస్త్రీ నపుంసకుని పెండ్లియాడి పుత్రులు కలుగలేదని పరితపించినదట.