పుట:SamskrutaNayamulu.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
313

సంస్కృతన్యాయములు

నాసాదితం కరణం

అసాధితమైన ధాత్వర్థము కరణము (కరణర్ధ బోధకము) కానేఱదు.

"నసాధితే హి ధాతర్ధే కరణత్వం తతో స్య సా సాధ్యతాం వక్తి సంస్కారో నైవశంక్య:ప్రియాత్వత:' తత్ప్రఖ్యన్యాయమువలెనే.

నిమిత్తాభావే నైమిత్తికస్యావ్యభావ:

నిమిత్తము (కారణము) లేనపుడు అనిమిత్త్మును పురస్కరించుకొని సంబవించు ఫలితము స్యితమురహితమవును.

"నడ్వలోదకం పాదరోగ:" అనినపుడు పాదరోగమునకు నడ్వలోదకము (చూడుము-నడ్వలోదకం పాదరోగ:) నిమిత్తము. పాదరోగము నైమిత్తికము. అగుచో నడ్వలోదకమును స్పృశించుటయే శూన్యమయిన పాదరోగమసలేయూండదుకదా!

నికృష్టదృష్టి ర్నోత్కృష్టే

గొప్పవానియందు తక్కువదృష్టి ప్రత్యవాయకారణము. చూడు;ము--ఉత్కృష్టదృష్టి ర్నికృష్టె ద్యసితవ్యా.

నిరస్తపాదవే దేశే ఏరండోపి ద్రుమాయతే

చెట్టు లేని ఊరిలో ఆముదపుచెట్టే మహావృక్షము.

"ఆవు లేని ఊరిలో బఱ్ఱెయే శ్రీమహాలక్ష్మి" అన్నట్లు.