పుట:SamskrutaNayamulu.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
288

సంస్కృతన్యాయములు

"శ్వాకర్ణేవా పుచ్చేవా చిన్నే శ్త్వవ భవతి నాశ్వోన గర్ధభ; నహిగో ర్గడుని జాతే విషాణే వా భగ్నేగోత్వం రితోధీయతే; న హి కేవలభోఱి దేవదత్తో న్యై: సహ సంక్త్యాం భుంజావో న్యత్వం ప్రపద్యతే; ఏక దేశవికృత మనన్యవత్" మున్నగుబానింజూడుము.

జానపదన్యాయము

"అత్యస్త బలవన్తో పి పౌరజానపదా చనా; దుర్బలై రసి బాధ్యన్తే పురుషై సార్ధివాశ్రించి" అను దానిని జూడుము

జామాత్రధన్ శ్రపితస్య సూనస్యా తిధ్యురుకారకత్వం

అల్లునికొఱకు వండబడిన పప్పు అతిధులకు గూడ నుపరించునట్లు.

"గేహలీదీప, గృహార్ధ మఱోసితస్యదీపస్య దత్యోపకారకత్వ" న్యాయమును జూడుము.

జ్ఞాన మజ్ఞానస్యైప విపతంకం

జ్ఞాన మజ్ఞానమును నివర్తింప జేయును.

గాలిలోని దీపమువలె, చమురు ఇగిరిపోయిన తరువాత దీపమువలె, జ్ఞానోదయమైన వెనువెంటాన అజ్ఞానము తనంతన తా నివర్తించును.