పుట:SamskrutaNayamulu.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
263

సంస్కృతన్యాయములు

"ఏవం జాతీయకం ప్రమాణవిదుర్ర్హం వచన మప్రమాణమ్|అమ్బుని మజ్జస్త్యలాబూని గ్రాగాణ: ప్లవన్త ఇతియధా" లౌకికముగా వచ్చుచు ప్రమాణవిరుద్ధ మయిన వాక్యము ప్రమాణము కానేఱదు.

అయ పమరో గండస్యోప్రి స్ఫోట:

కాలుటచే గలిగిన పుండుపై ఈబొబ్బ యింకొకటికూడ.

"తదో గణ్డస్స ఉవరి పిణ్డిఆ సంపుత్తా తదా గణ్డస్యోప్రి పిణ్డికా (పిటకా) సంవృత్తా అభిజ్ఞానశాకుంతలం.

"ఉన్న దుండగా పైన ఉపాకర్మ యింకొకటి" అని తెనుగుసామెత.

అర్కే చే న్మధు ఏందేత కిమర్ధం పర్వతం వ్రజేత్

అర్కము (ఒకానొకచెట్తు) నందె తేనె దొఱకునెడల తేనెకై పర్వతముల కేల వెళ్ళవలయును?

"కేవలా చ్చేత్ జ్ఞానా త్పురుషార్థసిద్ధి: స్యా త్కిమర్థమనేకాయాససమంవితాని కర్మాణి తే కుర్యు:? అర్కే చేస్మధు విష్టత సమర్ధం పర్వతం వ్రజేదితి న్యాయాత్"

కేవలజ్ఞానముననే పురుషార్ధసిద్ధి యవునెడ ననేకాయాస కరములవు నితరకర్మలు చేయనేల?