పుట:SamskrutaNayamulu.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
258

సంస్కృతన్యాయములు

అనన్యలభ్య: శాస్త్రాద్ధ:

శాస్త్రార్ధము శాస్త్రముచేతినే యెఱుగ వీలవును గాని, మఱొకదానిమూలమున నెఱుంగబడనేఱదు.

"అనన్య్హలభ్య్హ: శబ్ధార్ధ:"వలె

అనవయవవే శాస్త్రార్ధసంప్రర్యయ:

శాస్త్రవిధి తద్విధబోధకవాక్యమున నవయవములుక ప్రయోగిమపబడని విషయములయందును బ్రవర్తించును. "కల్లు త్రాగకూడదు" అనిన వాక్యమున నప్రయు జ్యమానమైనను "సారాయిని కూడ త్రాగకూడదు" అని ఆవాక్యమే బోధించుచున్నది.

"కాకదర్హిభూతకన్యాయము" వలె

అనాశ్వాసితదు:ఖితే మనసి సర్వ మసిహ్యం

ఓదార్బువారు లేక మిరిమీఱి దు:ఖించు మనసున కంతయు వసహ్యముగ దోచును.

అనిర్వేదప్రాప్యాణి శ్రేయాంసి

నిర్వేదమును వదలివైచియే శ్రేయస్సులను బొందవలెను.

అనిషిద్ధ మనుతం

నిషేధింప బడనిది అంగీకరింపబడినట్లే

'Silence gives consent"

మౌ మంగీరారసూచకమనునట్లు.