పుట:SamskrutaNayamulu.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
256

సంస్కృతన్యాయములు

"రాజ్ఞా బలెనాల్పబలో బలీయాంసం కుటుంబినం జేతు మాశంసతే తస్మా ద్ధర్మ: స్యాద్బలవత్తము:' శ్రుకన్న నత్యల్పమయ్యు స్కృతి ఆచమసరూప ప్రబల పదార్ధాశ్రయము కలదవుట బలవత్తరమవుచున్నది.

అత్యుచ్చ్రాయ: పరనహేతు:

మిక్కిలి ఉన్నత్త్వము నొందుట పతనకారణమే. "పెరుగుట విఱుగుటకొఱకే" అన్నట్లు.

అతసన్నిహిరాద్పి వ్యవహితం సారాంక్షం బలవత్ సంబంధింపక దగ్గఱనున్న పదముకంటె పదాంతరవ్యవహితమై సాకాంక్షమైన పదము (అర్ధక్రమమున) బలీయమవును.

దగ్గఱనున్న ఉదాసీనునికంటె దూరముననున్న ఆప్తుడత్యంతోపయోగకరు డవును.

అనధీతే మహాబాష్యే వ్యర్ఖా న్యాత్పదమంజరీ;

అదీతే పి మహాభాష్యేవ్యర్ధా స్యాత్పదమంజరీ.

భాష్యము చదువనియెడల పదమంజరని చదువుట వ్యర్షము; భాష్యము చదివినపిమ్మట పదమంజరి అసలే నిరుపయోగము.

"కౌముదీ హరి కంఠంస్థా వృధా భాష్యే పరిశ్రము:, కౌముదీ య ద్యూకంకస్థా వృధా భాష్యే పరిశ్రమ:." అన్నట్లు.