పుట:SamskrutaNayamulu.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
238

సంస్కృతన్యాయములు

నాసికాగృణ కర్ణమూలకర్షణన్యాయము

ముక్కుచివరతో చెనిమొదలిటిని లాగెనన్నట్లు. అసంభావితార్ధవాదములయం దీన్యాయము ప్రవర్తించును.

"సమస్తవ్యస్తతామేనం సతి వ్యాచక్షతే త్ర యేకర్షన్తి నాసికాగ్రేణ కర్ణమూలం సుభేన తే."

నిషాదస్థపతిన్యాయము

"నిషాదస్థపతి:" అను పదమునకు సమాసభేదములచే ననేకార్ధములు చెప్పవీలవును. ఎట్లన--- "నిషాదానాం స్థపతి:" అని షష్ఠీతత్పురుషము; నిషాద ఏవ స్థపతి:" అనికర్మధారయసమాసము. అట్తిచో "షష్ఠీసమాసా త, ర్మధారయో బలీయాన్" అను నియమముచే "నిషాద ఏవస్థపతి: = నిషాదస్థపతి:" అని స్వీకరింపవలయునని భాష్యకారులు నిర్ణయించిరి.

అట్లే-- షష్ఠీకర్మధారయలకు పరస్పరసంఘర్షణము సంభవించినపు డీన్యాయము ప్రవర్తించును.

పంగ్వంధన్యాయము

అంధపంగున్యాయమును జూడుము.

పంజరముక్తపక్షిన్యాయము

"ఊర్ధ్వగమనం శీవస్య్ స్వభామ..... యధా పంజర ముక్తశుకస్య, యధాబా వారినిర్భిన్నపరిణత్తెగండబీజస్య, యధావాదృఢపంకలి ప్తజలనిమజ్జనప్రక్షీణపంక లేపశుష్కాలాబూఫలస్య."

పంజరముక్తపక్షిన్యాయము

"ఊర్ధ్వగమనం శీవస్య స్వబావ......యధా ప్

పంజగముర్తపక్షిన్యాయము

"ఉఊర్ద్వగమనం రీవస్య స్వభ్