పుట:SamskrutaNayamulu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
152

సంస్కృతన్యాయములు

"అతిరాత్రే షొడశినం గృహాతి" "నాతిరాత్రేషోఢశినం గృహ్ణాతి" అతిరాత్రమున షోడశిని గ్రహింపవలెను, గ్రహింపరాదు అని రెందురకముల నియమములున్నవి. ఆపేక్షాబేదముచే అతిరాత్రమున షోడశిని గ్రహించుటయు, మానుటయు విధివిహితములే.

"షోడశికాగ్రహణాగ్రహణవ ద్వికల్పే ప్రాప్తే---" అటు, నిటూ, (అవునని, కాదని) విల్పముగ నుడువునవసరమున నీన్యాయము ప్రవర్తించును.

సంగగుణదోషన్యాయము

సాంగత్యమునలన గుణదోషములు గలుగును. కాలిన ఇనుపకడ్డీపైబడి ముత్యములుగా మాఱును.

నందంశపతితన్యాయము

పట్టుకాఱులో చిక్కుకొన్నట్లు. అటి నిటు తేలక విషమావస్థలో నున్నయంశమున నీన్యాయ ముపయుక్తము.

సంధిగ్దే న్యాయ: ప్రవర్తతే న్యాయము

సిందిగ్ధాంశమైనను విడువక విచారింపవలయును.

"విచారపాటవేన యావ ద్యావ ద్విచ్వేకదర్ధ్యం భవతి తావ త్తవ ద్ర్భమశైధిల్యం జాయతే తరతమభావాపన్న్ సాధనాయత్తం ఫలం తరతమబావాపన్నమితిన్యాయాత్!