పుట:SamardaRamadasu.djvu/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

---మీద కమండలూదకము చల్లి లెమ్మని యానతిచ్చెను. చూడ---దఱు మహాశ్చర్య నిమగ్నులగునట్లు చనిపోయిన మనుష్యుడు రామదాసునకు నమస్కరించి యతడే తన్ను బ్రతికించె నని చూపి---తట రామదాసుడు మరి యుద్దరు కుమారులు కూడ వారికి--- దీవించి వెడలి పోయెను. ఆ పతివ్రత మొదటి కుమా---దాసునకు శిష్యునిగ నర్పింతు నని ప్రతిజ్ఞ చేసెను. అట్లే యా---ప్రథమపుత్రుని రామదాసునకు సమర్పించిరి. రామదాసుడు---వు" డని పేరుపెట్టెను. అతడే రామదాసుని శిష్యగణములో----. క్రమక్రమముగ నామెకు పదిమంది బిడ్డలు గలిగిరి. ఆ---కుటుంబమునకు 'దశపుత్ర' వారని యింటి పేరు గలిగెను. ఆ---ప్పటికి నా కుటుంబమున జరుగుచున్నది.


_______