Jump to content

పుట:SakalathatvaDharpanamu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

32

71. గతిత్రయము.

ఊర్ధ్వగతి, మధ్యగతి, అధోగతి యీ3న్ను గతిత్రయ మనబడును.

72. త్రివిధప్రసాదములు.

ఇది అతిరహస్యమవుటచేత నిందు దెలుపలేదు.

73. జాగరావస్తోల్లాస మహావాక్యత్రయము.

జాగరములో జాగరము, జాగరములో స్వప్నము, జాగరములో సుషుప్తి యీ3న్ను జాగరావస్తోల్లాస మహావాక్యత్రయ మనబడును.