ఈ పుటను అచ్చుదిద్దలేదు
64. వృత్తిత్రయము.
శాంతవృత్తి, ఘోరవృత్తి, మూఢవృత్తి యీ 3 న్ను వృత్తిత్రయ మనబడును.
65. మరియొకవిధ దీక్షాత్రయము.
ద్రుగ్దీక్ష, వాగ్దీక్ష, స్పర్శదీక్ష యీ3న్ను ముక్తిత్రయ మనంబడు.
66. ముక్తిత్రయము.
క్రమముక్తి, జీవన్ముక్తి, విదేహముక్తి యీ 3 న్ను ముక్తిత్రయ మనంబడు.
67. బాహ్యాంతరమధ్యత్రిపుటులు.
కర్త, హేతు, క్రియలు యీ 3 న్ను బాహ్యత్రిపుటులు.
68. వర్ణత్రయము.
ధర్మము, అర్థము, కామము యీ 3 న్ను వర్ణత్రయ మనబడును.
69. ఈశ్వరత్రయము.
విరాట్టు, హిరణ్యగర్భుడు, ఈశ్వరుడు యీ3న్ను యీశ్వరత్రయములు.
70. జీవత్రయనామములు.
నిశ్వుడు, తైజసుడు, ప్రాజ్నుడు యీ 3 న్ను జీవత్రయ మనబడును.