Jump to content

పుట:SakalathatvaDharpanamu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

35

74. ఆత్మనిశ్చయబుద్ధిత్రయము.

దేహాత్మనిశ్చయబుద్ధి, జీవాత్మనిశ్చయబుద్ధి, పరమాత్రనిశ్చయబుద్ధి యీ 3 న్ను ఆత్మనిశ్చయబుద్ధిత్రయ మనబడును.

75. భేదత్రయము.

స్వజాతియ్యభేదము, విజాతియ్యభేదము, స్వగతభేదము యీ3న్ను భేదత్రయ మనబడును.