ఈ పుటను అచ్చుదిద్దలేదు
30
56. బంధత్రయము.
సాత్వికబంధము, రాజసబంధము, తామసబంధము యీ 3 న్ను బంధత్రయ మనబడును.
57. మరియొకవిధ బంధత్రయము.
మూలబంధము, ఒడ్యాణబంధము, జాలంధరబంధము యీ3న్ను బంధత్రయ మనబడును.
58. శ్రద్ధాత్రయము.
సాత్వికశ్రద్ధ, రాజసశ్రద్ధ, తామసశ్రద్ధ యీ 3 న్ను శ్రద్ధాత్రయ మనబడును.