ఈ పుటను అచ్చుదిద్దలేదు
29
53. సుఖత్రయము.
సాత్వికసుఖము, రాజససుఖము, తామససుఖము యీ 3 న్ను సుఖత్రయ మనబడును.
54. మరియొకవిధ సుఖత్రయము.
ప్రియము, మోదము, ప్రమోదము యీ 3 న్ను సుఖత్రయ మనబడును.
55. శక్తిత్రయము.
జ్నానశక్తి, క్రియాశక్తి, ద్రవ్యశక్తి యీ 3 న్ను శక్తిత్రయము.