Jump to content

పుట:SakalathatvaDharpanamu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

28

49. ప్రస్థానత్రయము.

ఉపనిషద్భాష్యము, గీతాభాష్యము, సూత్రభాష్యము యీ 3 న్ను ప్రస్థానత్రయ మనబడును.

50. జ్నానత్రయము.

సాత్వికజ్నానము, రాజసజ్నానము, తామసజ్నానము యీ 3 న్ను జ్నానత్రయ మనబడును.

51. కర్తత్రయము.

సాత్వికకర్త, రాజసకర్త, తామసకర్త యీ ముగ్గురున్ను కర్తత్రయములు.

52. బుద్ధిత్రయము.

సాత్వికబుద్ధి, రాజసబుద్ధి, తామసబుద్ధి యీ 3 న్ను బుద్ధిత్రయ మనబడును.