Jump to content

పుట:SakalathatvaDharpanamu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

31

59. ఆకాశత్రయము.

మహాకాశము, చిత్తాకాశము, చిదాకాశము యీ 3 న్ను ఆకాశత్రయ మనంబడును.

60. అంహాదీత్రివిధపాపములు.

అంహా, ఆగా, ఏనస్సు యీ3న్ను అంహాదిపాపత్రయ మనంబడు.

61. మౌనత్రయము.

వాజ్మౌనము, అక్షమౌనము, కాష్టమౌనము యీ 3 న్ను మౌనత్రయ మనంబడు.

62. త్రివిధాధ్యయనము.

వాచికము, ఉపాంశు, నూనసికము యీ 3 న్ను త్రివిధాధ్యయనములు.

63. తాదాత్మ్యత్రయము.

సహజన్యతాదాత్మ్యము, కర్మజన్యతాదాత్మ్యము, భ్రాంతిజన్యతాదాత్మ్యము యీ 3 న్ను తాదాత్మ్యత్రయ మనబడును.