Jump to content

పుట:SakalathatvaDharpanamu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

15

36. గంధ్రత్రయము.

సుగంధము, దుర్గంధము, మిశ్రగంధము యీ 3 న్ను గంధత్రయ మనబడు.

37. భక్తిత్రయము.

బాహ్యభక్తి, అనన్యభక్తి, యేకాంతభక్తి యీ 3 న్ను భక్తిత్రయములు.

38. ద్రుష్టిత్రయము.

అమావాస్యద్రుష్టి, పాడ్యమిద్రుష్టి, పౌర్ణమిద్రుష్టి యీ 3 న్ను ద్రుష్టిత్రయ మనబడును.

39. అద్వయితత్రయము.

భావాద్వయితము, క్రియాద్వయితము, ద్రవ్యాద్వయితము యీ 3 న్ను అద్వయితత్రయ మనబడును.