Jump to content

పుట:SakalathatvaDharpanamu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

16

40. లక్షణత్రయము.

జహల్లక్షణము, అజహల్లక్షణము, జహదజహల్లక్షణము యీ 3 న్ను లక్షణత్రయ మనబడును.