ఈ పుటను అచ్చుదిద్దలేదు
14
34. ప్రాణాయామత్రయము.
ప్రాకృతము, వైకృతము, కుంభకము యీ 3 న్ను ప్రాణాయామత్రయ మనంబడు.
35. లక్ష్యత్రయము.
అంతర్లక్ష్యము, బాహ్యలక్ష్యము, మధ్యలక్ష్యము యీ 3 న్ను లక్ష్యత్రయ మనబడును.