పుట:Sahityabashagate022780mbp.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ విధముగ ప్రకటింపబడిన గ్రంధశ్రేణిలో ఈ సాహిత్య భాషగా తెలుగును, రచించిన డాక్టర్ సి. నారాయణరెడ్ది గారు ఆంధ్ర పాఠక లోకమునకు సుపరిచితులు. వారికి మేము కృతజ్ఞతా బద్దులము. గ్రంధమును నిర్ధుష్టముగ, చక్కగా ముద్రించిన నారార్జునా ప్రింటింగ్ వర్క్సు వారికి మా కృతజ్ఞతలు.

దేవులపల్లి రామానుజరావు, కార్యదర్శి ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమీ

హైదరాబాద్ తేదీ: 30-3-1976