పుట:Rubayat.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

నన్ను ప్రేమాధ్యయనపారగు
నెన్నొవిధముల మొదటి నుండియు
గ్రన్నఁజేసె నతండు నప్పుడు

హృదయ మందొక్క

చిన్ని యణువును దీసి తత్త్వం
బన్న ధసకోశమును దెఱువఁగ
నన్ను తాళము చెవిగఁ జేసెను

ప్రేమమీరఁగను.


77



నాకుతెలిసిన దొక్కటే యీ
లోకమం దాజ్ఞానతేజము
వీఁక బ్రేమావృతినిఁ జేయఁగ

నిమ్ము,కోపమున

నాఁకటను దెగమ్రింగని మ్మీ
వాకిటను నొక కిరణమబ్బిన
నాకుఁ జాలును జ్యోతిమొదటికె

కనఁబడని కంటెన్.

39

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/45&oldid=322250" నుండి వెలికితీశారు