పుట:Rubayat.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



32

ద్వార మొక్కటి యున్న దచట న
యా రె! బీగ మ దెచటనున్న దొ
యేరునెత్తఁగ రాని తెరయును

గప్పియున్నయది.

వారునచ్చట 'నిన్ను ' 'నన్న'ని
యూరకే యనుకొనుచు నుందురు
తీరు నదియును నీవు నేనును

కదలి పోవఁగనే.


32



దీనిమర్మము భూమియైనను
బూని తెలుపదు; నల్లచీరెల
నూని శోకించుచును నుదధులుఁ

బ్రభువు వీడుటను

దానిగుట్టును దెలుప, వాకా
శాన సంజ్ఞలునైనఁ గలుగవు
దాని రేయింబవళు లనియెడు

నవియుదాచుఁగదా.

17

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/23&oldid=321990" నుండి వెలికితీశారు