పుట:Rubayat.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



16

ఐహికంబులు జనులుచేసెడి
యూహలన్ని యు భస్మమౌ, ను
త్సాహవంతుని జేసి కొండొక

వృద్ధి నొందించు.

ఊహలేటికి ఇసుకబయలను
ఆ హిమంబట్టులను నిపుడే
వే హరించుక పోవు; నవిమఱి

యేటి కయ్యయ్యో.


17


ఈజగం బిదియొక గుడారము
బూజుపట్టియుఁ జినిఁగె, నాద
ర్వాజలౌ రాత్రియును బగలును

దాని కందులను

రాజులెందఱొ వరుసవెంబడి
నోజ హౌసున టెక్కు మీఱిరి
రోజు వచ్చిన నౌరువారై

వెడలి పోయిరిగా.

9

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/15&oldid=320418" నుండి వెలికితీశారు