పుట:Rubayat.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

జాముషీద్ సుల్తను రాజ్యము
గోముమిాఱగఁ జేసి త్రాగిన
భూములౌ కోటలను సింహము

బల్లి యుండునఁట.

ఆమహాత్ముఁడు వ్యాధరాజని
యేమొ కీరితిఁ గన్నయట్టి 'బ
హ్రము'తలపై నడవిగాడిద
యాడుచున్నయది, యతఁడు మేల్కొనఁడు,

19


ఎవ్వడొొ 'సీజరు' గతించియుఁ
బవ్వళించిన చోట రక్తపు
చెవ్వచేతనే యంత యెఱుపు గు

లాబియొందునని,

యివ్వనంబునఁ గల్గు మల్లె
పువ్వునొక యలిచికురకబరిది
చివ్వుననునిట జారిపడియెన

టంచుఁ దలఁచెదను.
10
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/16&oldid=320422" నుండి వెలికితీశారు