| ర్జనితతక్రోధరణన్మృగాధిపకులస్థాయద్దరీభాగమున్ | 19 |
క. | కని యన్నగాగ్రభాగం, బున కేగి తదీయచిత్రములు గనుఁగొనుచున్ | 20 |
క. | దరులం బూఁజప్పరముల, దరులన్ శృంగారశీలఁ దనరెడుకాకో | 21 |
సీ. | భిల్లయోషిత్పదహల్లకోల్లిఖితకుం, కుమరసాంకితమణీకుట్టిమంబు | |
తే. | ఖచరవరవర్ణినీకరకమలనిభృత, సురమహీజాతజాతప్రసూనరచిత | 22 |
సీ. | అమరసరిత్కాంచనాబ్జపరాగసం, ఛన్నమహారత్నసానువులును | |
తే. | సిద్ధవిద్యాధరోరగస్త్రీకుచాగ్ర, లిప్తహారిద్రచూర్ణసంక్లిష్టభూరి | 23 |
సీ. | శిఖరాగ్రవిస్ఫురజ్జీమూతదర్శన, ప్రమదనృత్యన్మత్త ర్హిణములు | |
తే. | సారసహకారమంజరీసౌరభములు, కుందబృందాచ్ఛమరరందబిందుసహిత | 24 |
ఉ. | క్రొన్నవతీవపందిరుల గొజ్జగినీటివెడందవాగులన్ | 25 |
సీ. | అశ్రాంతసుమనస్సమాజపూజితపాదుఁ, డవిరళకాళీసమన్వితుండు | |