| | గీరశారీరుతకింకిణీరవయు నం, చితసరఘాస్వనసీత్కృతియును | |
| తే. | నవపలాశద్రుకోరకనఖపదయును, గంధమారుతనిశ్వాసగాఢతరయు | 15 |
| సీ. | పల్లవశ్రేణి కబ్రంపురాగ మెసంగె, హితఫలంబులు ద్విజప్రతతి కొదవె | |
| తే. | గుంభినీవల్లభులకు మిక్కుటపుదాన, గుణము వాటిల్లెఁ ద్రిభువనప్రణుతనిఖిల | 16 |
| క. | అపు డానృపుఁ డటఁ దరలెన్, విపినవిహారానుమోదవిచలితమతి యై | 17 |
| వ. | అట్లు దరలి దరీకుహరాంతరవిహరమాణాకుంఠకంఠీరవభైరవారవాకర్ణనాతిప్రకంపి | 18 |
| మ. | కనియె న్భూపకులాఢ్యుఁ డగ్రగవియద్గంగాతరంగోద్ధత | |